vinnaara janulaara విన్నార జనులార Lyrics
https://www.youtube.com/watch?v=XMH1KCFA_Y8
vinnaara janulaara
ee vaartha shubha vaartha ||2||
yesayya janminchinaadu
rakshakududhayinchi naadu||2||
bethlahemulo pashulapaakalo
kanya mariya garbamanduna||2||
raaraaju janminchinaadu
manakai bhuvi kocchinaadu||2|| .. vinnara ||1||
1. sarva shakthigala yesu devudu
samasthamu cheyagala devudu
paraloka bagyamu veedi
deenuniga bhuvi kochchinaadu ||||2||||
paapa merugani paava naathmudu
parishuddulalo athi shresrudu ||2||
yesayya janminchinaadu
rakshakududhayinchi naadu||2|| .. vinnara||2||
2. paapulakai vachchina devudu
preminchi karuninche devudu
Andhakaramaina jeevithalaku
veluguga karuninchi naadu..||||2||||
paapa dhoshamu pariharinpanu
parishudduluga manala cheyanu||2||
yesayya janminchinaadu
rakshakududhayinchi naadu||2||
vinnaara janulaara
ee vaartha shubha vaartha ||2||
yesayya janminchinaadu
rakshakududhayinchi naadu||2||
bethlahemulo pashulapaakalo
kanya mariya garbamanduna||2||
yesayya janminchinaadu
rakshakududhayinchi naadu||2||
--------------------------------------------------------------
విన్నార జనులార
ఈ వార్త శుభ వార్త ||2||
యేసయ్య జన్మించినాడు
రక్షకుడుధయించి నాడు||2||
బెత్లహెములో పశులపాకలొ
కన్య మరియ గర్బమందున||2||
రారాజు జన్మించినాడు
మనకై భువికొచ్చినాడు||2|| .. విన్నార ||1||
1. సర్వ శక్తిగల యేసు దేవుడు
సమస్తము చేయగల దేవుడు
పరలోక బాగ్యము వీడి
దీనునిగ భువికొచ్చినాడు ||||2||||
పాప మెరుగని పావనాత్ముడు
పరిశుద్దులలొ అతిశ్రేష్టుడు ||2||
యేసయ్య జన్మించినాడు
రక్షకుడుధయించి నాడు||2|| .. విన్నార||2||
2. పాపులకై వచ్చిన దేవుడు
ప్రేమించి కరుణించే దేవుడు
ఆంధకారమైన జీవితాలకు
వెలుగుగ కరుణించి నాడు..||||2||||
పాప దోషము పరిహరింపను
పరిశుద్దులుగ మనల చెయను||2||
యేసయ్య జన్మించినాడు
రక్షకుడుధయించి నాడు||2||
విన్నార జనులార
ఈ వార్థ శుభ వార్థ ||2||
యేసయ్య జన్మించినాడు
రక్షకుడుధయించి నాడు||2||
బెత్లహెములో పశులపాకలొ
కన్య మరియ గర్బమందున||2||
యేసయ్య జన్మించినాడు
రక్షకుడుధయించి నాడు||2|| .. విన్నార||2||
https://www.youtube.com/watch?v=XMH1KCFA_Y8
vinnaara janulaara
ee vaartha shubha vaartha ||2||
yesayya janminchinaadu
rakshakududhayinchi naadu||2||
bethlahemulo pashulapaakalo
kanya mariya garbamanduna||2||
raaraaju janminchinaadu
manakai bhuvi kocchinaadu||2|| .. vinnara ||1||
1. sarva shakthigala yesu devudu
samasthamu cheyagala devudu
paraloka bagyamu veedi
deenuniga bhuvi kochchinaadu ||||2||||
paapa merugani paava naathmudu
parishuddulalo athi shresrudu ||2||
yesayya janminchinaadu
rakshakududhayinchi naadu||2|| .. vinnara||2||
2. paapulakai vachchina devudu
preminchi karuninche devudu
Andhakaramaina jeevithalaku
veluguga karuninchi naadu..||||2||||
paapa dhoshamu pariharinpanu
parishudduluga manala cheyanu||2||
yesayya janminchinaadu
rakshakududhayinchi naadu||2||
vinnaara janulaara
ee vaartha shubha vaartha ||2||
yesayya janminchinaadu
rakshakududhayinchi naadu||2||
bethlahemulo pashulapaakalo
kanya mariya garbamanduna||2||
yesayya janminchinaadu
rakshakududhayinchi naadu||2||
--------------------------------------------------------------
విన్నార జనులార
ఈ వార్త శుభ వార్త ||2||
యేసయ్య జన్మించినాడు
రక్షకుడుధయించి నాడు||2||
బెత్లహెములో పశులపాకలొ
కన్య మరియ గర్బమందున||2||
రారాజు జన్మించినాడు
మనకై భువికొచ్చినాడు||2|| .. విన్నార ||1||
1. సర్వ శక్తిగల యేసు దేవుడు
సమస్తము చేయగల దేవుడు
పరలోక బాగ్యము వీడి
దీనునిగ భువికొచ్చినాడు ||||2||||
పాప మెరుగని పావనాత్ముడు
పరిశుద్దులలొ అతిశ్రేష్టుడు ||2||
యేసయ్య జన్మించినాడు
రక్షకుడుధయించి నాడు||2|| .. విన్నార||2||
2. పాపులకై వచ్చిన దేవుడు
ప్రేమించి కరుణించే దేవుడు
ఆంధకారమైన జీవితాలకు
వెలుగుగ కరుణించి నాడు..||||2||||
పాప దోషము పరిహరింపను
పరిశుద్దులుగ మనల చెయను||2||
యేసయ్య జన్మించినాడు
రక్షకుడుధయించి నాడు||2||
విన్నార జనులార
ఈ వార్థ శుభ వార్థ ||2||
యేసయ్య జన్మించినాడు
రక్షకుడుధయించి నాడు||2||
బెత్లహెములో పశులపాకలొ
కన్య మరియ గర్బమందున||2||
యేసయ్య జన్మించినాడు
రక్షకుడుధయించి నాడు||2|| .. విన్నార||2||
No comments:
Post a Comment