Sunday, 27 December 2015

బూరాధ్వని ఆకాశములో ధ్వనియించగా

    బూరాధ్వని ఆకాశములో ధ్వనియించగా
    మా యేసు మహా రాజు-వచ్చుచుండెను

1. ఆ దినం మిక్కిలి సమీపం  
    శుద్ధులుఅందరు చేరెదరు (2)
    దేవుని బూర ధ్వనియించగా
    దేవాది దేవుని సంధించెదము(2) ||బూర||

2. ఆకాశం భూమియు మారినను
    శక్తిమంతుని వాగ్దానం మారదు
    దేవుని బూర ధ్వనియించగా
    దేవాది దేవుని దర్శించెదము   ||బూర||

3. దొంగలు అటు యిటు తిరుగుచును
    దేవుని వాక్యాన్ని మార్చుచున్నారు
    ఓ దేవారమ్ము వాంఛను తీర్చుము
    మెలకువతో వేచియున్నాము  ||బూర||

4. కనురెప్పపాటున మారెదము
    మోక్షంలో అందరము చేరెదము
    కన్నీరుదిగులు అచ్చటలేవు 
    దేవుడు తానే వెలుగై యుండును ||బూర||

1 comment:

  1. Please remove 3 stanza it’s not relevant to the original lyrics

    ReplyDelete