Friday, 25 December 2015

యెహోవా - నా బలమా

యెహోవా - నా బలమా 
యధార్థమైనది నీ మార్గం   
పరిపూర్ణమైనది  నీమార్గం

1. నా శత్రువులు నను చుట్టినను 
నరకపు పాశము లరికట్టినను 
వరదవలె భక్తిహీనులు పొర్లిన 
 విడువక నను ఎడబాయనిదేవా   ||యె||

2. దయగల వారిపై దయచూపించును 
కఠినుల యెడలను వికటము చూపును    
గర్విష్టుల యొక్క గర్వము నణచును
సర్వము నెరిగిన సర్వాధికారి    ||యె||

3. మరణపు టురులలో మరువక మొరలిడ 
ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై
తన యాలయములో నా మొర వినెను 
అదరెను ధరణి భయకంపముచే ||యె||

4. పౌరుషము గల ప్రభు కోపింపగ     
పర్వతముల పునాదులువణకెను 
తన నోట నుండి వచ్చిన యగ్ని  
దహించి వేసెను వైరులనెల్ల     ||యె||

5. మేఘములపై ఆయన వచ్చును 
మేఘములను తన మాటుగ జేయును 
ఉరుములు మెరుపులు మెండుగజేసి
అపజయమిచ్చును అపవాదికిని ||యె||

6. నా దీపమును వెలిగించువాడు  
నా చీకటిని వెలుగగ  జేయును 
జలరాసులనుండి బలమైన చేతితో
వెలుపల జేర్చిన  బలమైన దేవుడు||యె||

7. నా కాళ్ళను లేడి కాళ్ళగజేసి 
ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి 
రక్షణ కేడెము నాకందించి 
అక్షయముగ తన పక్షము జేర్చిన ||యె||

8. యెహోవా జీవముగల దేవా  
బహుగా స్తుతులకు అర్హుడవీవె 
అన్య జనులలో ధన్యత జూపుచు 
హల్లెలూయ స్తుతి గానము చేసెద ||యె||

122 comments:

  1. యెహోవా జీవముగల దేవా
    బహుగా స్తుతులకు అర్హుడవీవె
    అన్య జనులలో ధన్యత జూపుచు
    హల్లెలూయ స్తుతి గానము చేసెద ||యె||
    Unknown at 10:41

    ReplyDelete
  2. Any idea for English lyrics

    ReplyDelete
  3. I like this song very much

    ReplyDelete
  4. Strength to my present
    situation

    ReplyDelete
  5. Good lyrics
    And price the lord

    ReplyDelete
  6. ఈ పాటలో జీవం వుంది అనేకులను వుజ్జివింప చేస్తుంది

    ReplyDelete
  7. Wonderful old melody.....Glory to Jesus alone !! 🙌🏼🙌🏼🙏🏻

    ReplyDelete
  8. Good and solaceful song... Thank you

    ReplyDelete
  9. Praise the Lord

    ReplyDelete
  10. praize the lord My favourite song Amen

    ReplyDelete
  11. Praise the Lord 🙏🙏🙏🙏
    Nice song

    ReplyDelete
  12. Prise the loard 🙏🏻

    ReplyDelete
  13. Prise the lord Jesus
    🙏🙏🙏🙏

    ReplyDelete
  14. Price the lord

    ReplyDelete
  15. Nice lyrics 💜

    ReplyDelete
  16. Praise the Lord

    ReplyDelete
  17. Praise the Lord 🙏🙏

    ReplyDelete
  18. 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  19. Thank 🤝you.. Good👍

    ReplyDelete
  20. Excellent song, Very meaningful and emotional song

    ReplyDelete
  21. నా బలము నా తండ్రి

    ReplyDelete
  22. My favarite song
    Thank you give for us

    ReplyDelete
  23. Wonderful song

    ReplyDelete
  24. Super song my god tq

    ReplyDelete
  25. Ashok Kumar Banala20 April 2024 at 22:11

    Very Very Good Song

    ReplyDelete
  26. Praise the Lord

    ReplyDelete
  27. I love this song ❤️❤️❤️❤️
    Amen 🙏

    ReplyDelete
  28. 😁❤️❤️❤️❤️❤️❤️❤️💖 amen

    ReplyDelete
  29. Excellent song..

    ReplyDelete
  30. Super song
    Excellent 👌 👌 👌

    ReplyDelete
  31. Hallelujah Hallelujah ✝️🛐🙌🙏🏼

    ReplyDelete
  32. Hallelujah Hallelujah ✝️🛐🙌🙏🏼

    ReplyDelete
  33. Any idea why wrote this song?

    ReplyDelete
  34. Super song praise the lord...

    ReplyDelete
  35. Super song praise the lord

    ReplyDelete
  36. Super song sir good

    ReplyDelete
  37. my life story this song thank you jesus 🙏🙏

    ReplyDelete
  38. Excellent song...love this song

    ReplyDelete
  39. Sing with love on Jesus

    ReplyDelete
  40. Amen amen amen

    ReplyDelete
  41. చాలా చాలా బాగుంది ✝️జీవము కలిగిన దేవుని సాంగ్ 👏👏👏👏 praise the Lord🙏🙏

    ReplyDelete
  42. Helpfull from lyrics

    ReplyDelete
  43. Thank you for the lyrics it's really great song

    ReplyDelete
  44. The Power of God, Good song, Praise the lord 🙏

    ReplyDelete
  45. Thank you for this song

    ReplyDelete
  46. కన్నుల

    ReplyDelete