Monday, 28 December 2015

అగ్ని మండించు నాలో అగ్ని మండించు

    అగ్ని మండించు నాలో అగ్ని మండించు -2
    పరిశుద్ధాత్ముడా - నాలో అగ్ని మండించు -2
      
1. అగ్ని మండుచుండెనే - పొద కాలిపోలేదుగా
    ఆ అగ్ని లో నుండే - నీవు మోషేను దర్శించినావే
      
2. అగ్ని కాల్చి వేసెనే - సిద్ధం చేసిన అర్పణను
    ఆ అగ్ని ద్వారానే - నీవు గిద్యోన్ని దైర్యపరచితివే
      
3. అగ్ని కాన రానందునా - వారు సిగ్గు పడిపోయిరే
    నీ అగ్ని దిగిరాగా - నీవు ఏలియాను ఘన పరచినావే
      
4. ప్రాణ ఆత్మ శరీరము - నీకే అర్పించు చున్నానయ్యా
    నీ ఆత్మ వరములతో - నను అలంకరించుమయా

    Agni maṇḍin̄cu nālō agni maṇḍin̄cu -2
    pariśud'dhātmuḍā - nālō agni maṇḍin̄cu -2
   
1. Agni maṇḍucuṇḍenē - poda kālipōlēdugā
    ā agni lō nuṇḍē - nīvu mōṣēnu darśin̄cināvē "agni"
   
2. Agni kālci vēsenē - sid'dhaṁ cēsina arpaṇanu
    ā agni dvārānē - nīvu gidyōnni dairyaparacitivē "agni"
   
3. Agni kāna rānandunā - vāru siggu paḍipōyirē
    nī agni digirāgā - nīvu ēliyānu ghana paracināvē "agni"
   
4. Prāṇa ātma śarīramu - nīkē arpin̄cu cunnānayyā
    nī ātma varamulatō - nanu alaṅkarin̄cumayā "agni"

No comments:

Post a Comment