Monday, 28 December 2015

నీ పాదం మ్రొక్కెదన్‌ నిత్యము స్తుతించి

    నీ పాదం మ్రొక్కెదన్‌ నిత్యము స్తుతించి
    నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా   
    నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా(2)

1. పరిశుద్ధమైన పరవశమే
    పరమ యేసుని కృపావరమే (2)
    వెదకి నన్ను కనుగొంటివి
    పాడుటకు పాట నిచ్చితివి(2)  ||నీ||

2. మా హృదయ దీపము నీవు
    మాదు రక్షకా నా ప్రార్థన (2)   
    ప్రేమించెదన్‌ యేసు నాథా
    ప్రేమ ముఖము దర్శించెదను(2) ||నీ|| 

3. పరిశుద్ధమైన కీర్తితోను
    ప్రకాశమైన శిఖరముపై (2)
    శ్రీఘ్రముగా చేర్చెదవు
    సీయోనులో నిన్ను కీర్తించెదన్‌(2) ||నీ||

    Nī pādaṁ mrokkedan‌ nityamu stutin̄ci
    ninnu pāḍi kīrtin̄cedanu yēsayyā
    nī prēma poṅgucunnadi yēsayyā(2)
   
1. Pariśud'dhamaina paravaśamē
    parama yēsuni kr̥pāvaramē (2)
    vedaki nannu kanugoṇṭivi
    pāḍuṭaku pāṭa niccitivi(2) ||nī||
   
2. Mā hr̥daya dīpamu nīvu
    mādu rakṣakā nā prārthana (2)
    prēmin̄cedan‌ yēsu nāthā
    prēma mukhamu darśin̄cedanu(2) ||nī||
   
3. Pariśud'dhamaina kīrtitōnu
    prakāśamaina śikharamupai (2)
    śrīghramugā cērcedavu
    sīyōnulō ninnu kīrtin̄cedan‌(2) ||nī||

No comments:

Post a Comment