Monday, 28 December 2015

ఆత్మ దీపమును - వెలిగించు

    ఆత్మ దీపమును - వెలిగించు 
    యేసు ప్రభో - ఆత్మదీపమును

1. మార్గంబంతయు చీకటిమయము 
    స్వర్గ నగరికి మార్గంబెటులో
    సదయా నీవే నను పట్టుకొని
    సరిగా నడుపుము ప్రేమపథమున  ||ఆ||

2. వసియించుము నా హృదయమునందు 
    వసియించుము నానయనమునందు
    అన్నియు నిర్వహించుచున్నావు 
    నన్నును నిర్వహించుము ప్రభువా ||ఆ||

3. కలుషాత్ములకై ప్రాణము బెట్టి
    కష్టము లంతరింప జేసి
    కల్వరిసిలువలో కార్చిన  రక్త
    కాలువయందు కడుగుమునన్ను  ||ఆ||

    Ātma dīpamunu - veligin̄cu
    yēsu prabhō - ātmadīpamunu
   
1. Mārgambantayu cīkaṭimayamu
    svarga nagariki mārgambeṭulō
    sadayā nīvē nanu paṭṭukoni
    sarigā naḍupumu prēmapathamuna ||ā||
   
2. Vasiyin̄cumu nā hr̥dayamunandu
    vasiyin̄cumu nānayanamunandu
    anniyu nirvahin̄cucunnāvu
    nannunu nirvahin̄cumu prabhuvā ||ā||
   
3. Kaluṣātmulakai prāṇamu beṭṭi
    kaṣṭamu lantarimpa jēsi
    kalvarisiluvalō kārcina rakta
    kāluvayandu kaḍugumunannu ||ā||

No comments:

Post a Comment