ఎన్నడు నెడబాయ - నేకొలది
విడనాడ - ననిన తండ్రి నిరత - మన్ని
బాధలయందు - నన్ని దుఃఖములందు
నన్ను బ్రోచు
1. పాపుల రక్షింప - బ్రాణమిచ్చిన యేసు
బ్రతికి యుండు - తన - ప్రాపుగోరినవారి
భారము తా మోసి - ప్రాపయి యుండు ||ఎన్నడు||
2. ఎల్లకాలంబుల - నేకరీతిగ నుండు
యేసునాధు-డాత -డెల్ల విశ్వాసుల
నెల్ల - వేళల దలచి - యేలుచుండు||ఎన్నడు||
3. తనవారి యక్కఱలు - తానెఱిగి
యున్నాడు - తప్పకుండ - నాతడెనలేని
దయబూని -వినువారి మనవులు
వేడ్కమీఱ ||ఎన్నడు||
Ennaḍu neḍabāya - nēkoladi
viḍanāḍa - nanina taṇḍri nirata - manni
bādhalayandu - nanni duḥkhamulandu
nannu brōcu
1. Pāpula rakṣimpa - brāṇamiccina yēsu
bratiki yuṇḍu - tana - prāpugōrinavāri
bhāramu tā mōsi - prāpayi yuṇḍu ||ennaḍu||
2. Ellakālambula - nēkarītiga nuṇḍu
yēsunādhu-ḍāta -ḍella viśvāsula
nella - vēḷala dalaci - yēlucuṇḍu||ennaḍu||
3. Tanavāri yakkaṟalu - tāneṟigi
yunnāḍu - tappakuṇḍa - nātaḍenalēni
dayabūni -vinuvāri manavulu
vēḍkamīṟa ||ennaḍu||
విడనాడ - ననిన తండ్రి నిరత - మన్ని
బాధలయందు - నన్ని దుఃఖములందు
నన్ను బ్రోచు
1. పాపుల రక్షింప - బ్రాణమిచ్చిన యేసు
బ్రతికి యుండు - తన - ప్రాపుగోరినవారి
భారము తా మోసి - ప్రాపయి యుండు ||ఎన్నడు||
2. ఎల్లకాలంబుల - నేకరీతిగ నుండు
యేసునాధు-డాత -డెల్ల విశ్వాసుల
నెల్ల - వేళల దలచి - యేలుచుండు||ఎన్నడు||
3. తనవారి యక్కఱలు - తానెఱిగి
యున్నాడు - తప్పకుండ - నాతడెనలేని
దయబూని -వినువారి మనవులు
వేడ్కమీఱ ||ఎన్నడు||
Ennaḍu neḍabāya - nēkoladi
viḍanāḍa - nanina taṇḍri nirata - manni
bādhalayandu - nanni duḥkhamulandu
nannu brōcu
1. Pāpula rakṣimpa - brāṇamiccina yēsu
bratiki yuṇḍu - tana - prāpugōrinavāri
bhāramu tā mōsi - prāpayi yuṇḍu ||ennaḍu||
2. Ellakālambula - nēkarītiga nuṇḍu
yēsunādhu-ḍāta -ḍella viśvāsula
nella - vēḷala dalaci - yēlucuṇḍu||ennaḍu||
3. Tanavāri yakkaṟalu - tāneṟigi
yunnāḍu - tappakuṇḍa - nātaḍenalēni
dayabūni -vinuvāri manavulu
vēḍkamīṟa ||ennaḍu||
No comments:
Post a Comment