నీ వాక్యము నా పాదములకు
దీపము - దీపము
నా త్రోవకు వెలుగై వెలుగై వెలుగై
యున్నట్టి ఆ దీపము
1. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము
నీ న్యాయవిధులు నాకాహారం
హల్లెలూయా-హల్లెలూయా
హల్లెలూయా - హల్లెలూయా
నాథుడేసు క్రీస్తు రాజుకు హల్లెలూయా
2. మారని వాక్యము ఆరని దీపము
అనాది దేవుని వాగ్దానము ||హ||
3. జుంటి తేనియల వంటి ప్రవాహము
కంటె మరికమ్మని మింటి వాక్యం ||హ||
4. నరరూపమెత్తిన పరలోక వాక్యమా
నాతో మాట్లాడుమా నా ప్రభువా ||హ||
Nī vākyamu nā pādamulaku
dīpamu - dīpamu
nā trōvaku velugai velugai velugai
yunnaṭṭi ā dīpamu
1. Nī dharmaśāstramu nākentō priyamu
nī n'yāyavidhulu nākāhāraṁ
hallelūyā-hallelūyā
hallelūyā - hallelūyā
nāthuḍēsu krīstu rājuku hallelūyā
2. Mārani vākyamu ārani dīpamu
anādi dēvuni vāgdānamu ||ha||
3. Juṇṭi tēniyala vaṇṭi pravāhamu
kaṇṭe marikam'mani miṇṭi vākyaṁ ||ha||
4. Nararūpamettina paralōka vākyamā
nātō māṭlāḍumā nā prabhuvā ||ha||
దీపము - దీపము
నా త్రోవకు వెలుగై వెలుగై వెలుగై
యున్నట్టి ఆ దీపము
1. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము
నీ న్యాయవిధులు నాకాహారం
హల్లెలూయా-హల్లెలూయా
హల్లెలూయా - హల్లెలూయా
నాథుడేసు క్రీస్తు రాజుకు హల్లెలూయా
2. మారని వాక్యము ఆరని దీపము
అనాది దేవుని వాగ్దానము ||హ||
3. జుంటి తేనియల వంటి ప్రవాహము
కంటె మరికమ్మని మింటి వాక్యం ||హ||
4. నరరూపమెత్తిన పరలోక వాక్యమా
నాతో మాట్లాడుమా నా ప్రభువా ||హ||
Nī vākyamu nā pādamulaku
dīpamu - dīpamu
nā trōvaku velugai velugai velugai
yunnaṭṭi ā dīpamu
1. Nī dharmaśāstramu nākentō priyamu
nī n'yāyavidhulu nākāhāraṁ
hallelūyā-hallelūyā
hallelūyā - hallelūyā
nāthuḍēsu krīstu rājuku hallelūyā
2. Mārani vākyamu ārani dīpamu
anādi dēvuni vāgdānamu ||ha||
3. Juṇṭi tēniyala vaṇṭi pravāhamu
kaṇṭe marikam'mani miṇṭi vākyaṁ ||ha||
4. Nararūpamettina paralōka vākyamā
nātō māṭlāḍumā nā prabhuvā ||ha||
Nice song but lyrics is not suitable
ReplyDelete