గడచిన కాలము కృపలో మమ్ము
కాచిన దేవా నీకే స్తోత్రము
పగలు రేయి కనుపాపవలె
కాచిన దేవా నీకే స్తోత్రము "2"
మము కాచిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము "2" "గడచిన"
1. కలత చెందినా కష్ట కాలమున
కన్న తండ్రివై నను ఆదరించినా
కలుషము నాలొ కానవచ్చిన
కాదనక నను కరుణించినా "2"
కరుణించిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన తండ్రీ నీకే స్తోత్రము "గడచిన"
2. లోపములెన్నో దాగివున్నను
కాదనకా నను నడిపించినా
అవిదేయతలే ఆవరించినా
దీవెనలెన్నో దయచేసినా "2"
దీవించిన దేవా నీకే స్తొత్రముల్
కాపాడిన తండ్రీ నీకే స్తోత్రము "2" "గడచిన"
కాచిన దేవా నీకే స్తోత్రము
పగలు రేయి కనుపాపవలె
కాచిన దేవా నీకే స్తోత్రము "2"
మము కాచిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము "2" "గడచిన"
1. కలత చెందినా కష్ట కాలమున
కన్న తండ్రివై నను ఆదరించినా
కలుషము నాలొ కానవచ్చిన
కాదనక నను కరుణించినా "2"
కరుణించిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన తండ్రీ నీకే స్తోత్రము "గడచిన"
2. లోపములెన్నో దాగివున్నను
కాదనకా నను నడిపించినా
అవిదేయతలే ఆవరించినా
దీవెనలెన్నో దయచేసినా "2"
దీవించిన దేవా నీకే స్తొత్రముల్
కాపాడిన తండ్రీ నీకే స్తోత్రము "2" "గడచిన"
No comments:
Post a Comment