పరలోక పట్టణము
పండ్రెండు గుమ్మములు
పండ్రెండు ముత్యములతో
పదిలముగా కట్టబడె ||పరలోక||
1 మండితంబగు పునాది
సూర్యకాంతపు రాయి
రెండవది నీలము
మూడవది యమునా రాయి ||పరలోక||
2 పచ్చ వైఢూర్యము
కెంపు సువర్ణము
అచ్చ గోమేధికము
పుష్య రాగము తోడ ||పరలోక||
3 పదియవది సూనియము
పదకొండు పద్మరాగము
పండ్రెండు సుగంధము
పండ్రెండు ముత్యములు ||పరలోక||
4 శుద్ధ సువర్ణ వీధుల్
స్వచ్ఛమైన స్ఫటికము
సుందరముగా నుండు
సిద్ధపడిరండి ||పరలోక||
5 గొఱ్ఱెపిల్ల దీపం
సూర్యుడక్కరలేదు
భూరాజుల్ తమ మహిమన్
తీసికొని వచ్చెదరు ||పరలోక||
6 జీవజలముల నది
ప్రవహించు చుండెను
జీవంబు గల్గును
జీవించుదురు ప్రజలు ||పరలోక||
7 ఇరుప్రక్కల నదికి
జీవ వృక్షముండె
పండ్రెండు నెలలకు
పండ్రెండు కాపులు కాయు ||పరలోక||
పండ్రెండు గుమ్మములు
పండ్రెండు ముత్యములతో
పదిలముగా కట్టబడె ||పరలోక||
1 మండితంబగు పునాది
సూర్యకాంతపు రాయి
రెండవది నీలము
మూడవది యమునా రాయి ||పరలోక||
2 పచ్చ వైఢూర్యము
కెంపు సువర్ణము
అచ్చ గోమేధికము
పుష్య రాగము తోడ ||పరలోక||
3 పదియవది సూనియము
పదకొండు పద్మరాగము
పండ్రెండు సుగంధము
పండ్రెండు ముత్యములు ||పరలోక||
4 శుద్ధ సువర్ణ వీధుల్
స్వచ్ఛమైన స్ఫటికము
సుందరముగా నుండు
సిద్ధపడిరండి ||పరలోక||
5 గొఱ్ఱెపిల్ల దీపం
సూర్యుడక్కరలేదు
భూరాజుల్ తమ మహిమన్
తీసికొని వచ్చెదరు ||పరలోక||
6 జీవజలముల నది
ప్రవహించు చుండెను
జీవంబు గల్గును
జీవించుదురు ప్రజలు ||పరలోక||
7 ఇరుప్రక్కల నదికి
జీవ వృక్షముండె
పండ్రెండు నెలలకు
పండ్రెండు కాపులు కాయు ||పరలోక||
Good
ReplyDeleteGood song
ReplyDeleteAwesome lyrics ��
ReplyDeleteAwesome lyrics ��
ReplyDeleteAwesome lyrics 😍
ReplyDeleteSuper song
ReplyDeleteNice song, old is gold
ReplyDeleteNice
ReplyDeleteGood
ReplyDeleteSuper song I Love it
ReplyDeleteJesus forever
DeleteLove it lyrics thank you Jesus
ReplyDeleteAmen. Just beautiful song.
ReplyDeleteSongs supper
ReplyDeleteపరలోక పరమతండ్రి పరిశుద్ధ
ReplyDeleteO what a
ReplyDeleteBeautyful song
Super
ReplyDeleteMy all time favreate song
ReplyDeleteGood song
ReplyDeleteGood song
ReplyDelete