కుతూహల మార్భాటమే
నా యేసుని సన్నిధిలో
ఆనందమానందమే
నాయేసుని సన్నిధిలోన
1. పాపమంత పోయెను - రోగమంతా
తొలగెను-యేసుని రక్తములో
క్రీస్తునందు జీవితం-కృపద్వారా రక్షణ
పరిశుద్ధ ఆత్మలో ||కుతూ||
2. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించె
దేవాలయం నేను
ఆత్మలోన దేవుడు గుర్తించె నన్ను
అద్భుత మద్భుతమే ||కుతూ||
3. శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు
జయంపై జయమిచ్చును
ఏకముగా కూడి హోసన్నా పాడి
ఊరంతా చాటెదము ||కుతూ||
నా యేసుని సన్నిధిలో
ఆనందమానందమే
నాయేసుని సన్నిధిలోన
1. పాపమంత పోయెను - రోగమంతా
తొలగెను-యేసుని రక్తములో
క్రీస్తునందు జీవితం-కృపద్వారా రక్షణ
పరిశుద్ధ ఆత్మలో ||కుతూ||
2. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించె
దేవాలయం నేను
ఆత్మలోన దేవుడు గుర్తించె నన్ను
అద్భుత మద్భుతమే ||కుతూ||
3. శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు
జయంపై జయమిచ్చును
ఏకముగా కూడి హోసన్నా పాడి
ఊరంతా చాటెదము ||కుతూ||
No comments:
Post a Comment