సిలువే నా శరణాయెను-రా
నీ సిలువే నా శరణాయెను రా
సిలువ యందే ముక్తి బలము
జూచితిరా ||నీసిలువే||
1 సిలువను వ్రాలి యేసు
పలికిన పలుకులందు
విలువ లేని-ప్రేమామృతము గ్రోలితిరా
2 సిలువను జూచుకొలది
శిల సమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నదిరా ||నీ||
3 సిలువను దరచి తరచి
విలువ కందగరాని నీ కృప
కలుషమెల్లను బాపగ-జాలునురా ||నీ||
4 పలువిధ పథములరసి
ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను-నిలిచి నాడనురా
5 శరణు యేసు శరణు శరణు
శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ-నీ దరి జేరితిరా ||నీ||
నీ సిలువే నా శరణాయెను రా
సిలువ యందే ముక్తి బలము
జూచితిరా ||నీసిలువే||
1 సిలువను వ్రాలి యేసు
పలికిన పలుకులందు
విలువ లేని-ప్రేమామృతము గ్రోలితిరా
2 సిలువను జూచుకొలది
శిల సమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నదిరా ||నీ||
3 సిలువను దరచి తరచి
విలువ కందగరాని నీ కృప
కలుషమెల్లను బాపగ-జాలునురా ||నీ||
4 పలువిధ పథములరసి
ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను-నిలిచి నాడనురా
5 శరణు యేసు శరణు శరణు
శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ-నీ దరి జేరితిరా ||నీ||
No comments:
Post a Comment