Sunday, 27 December 2015

ఆనంద యాత్రా

    ఆనంద యాత్రా
    ఇది ఆత్మీయ యాత్ర
    యేసుతో నూతన
    యెరుషలేము యాత్ర       ||ఆనం||

1  యేసు నీ రక్తము
    పాపము నుండి విడిపించును
    వేయి నోళ్ళతో స్తుతియించి నను
    తీర్చలేము ఆ ఋణమును   ||ఆనం||

2  రాత్రియూ పగలును
    పాదములకు రాయితగులకుండ
    మనకు పరిచర్య చేయుట కొరకై
    దేవ దూతలు మనకుండగా   ||ఆనం||

3  కృతజ్ఞత లేనివారు
    వేలకొలదిగా కూలిననూ
    కృపా వాక్యమునకు
    సాక్షులమై కృప వెంబడి
    కృపను పొందెదము       ||ఆనం||

4  ఆనందం ఆనందం
    యేసుని చూసే క్షణ మాసన్నం
    ఆత్మానంద భరితులమై
    ఆగమనయకాంక్షతో సాగెదము||ఆనం||
_________________________________________________
   

Ānanda yātrā
ānanda yātrā
idi ātmīya yātra
yēsutō nūtana
yeruṣalēmu yātra ||ānaṁ||

1 yēsu nī raktamu
pāpamu nuṇḍi viḍipin̄cunu
vēyi nōḷḷatō stutiyin̄ci nanu
tīrcalēmu ā r̥ṇamunu ||ānaṁ||

2 rātriyū pagalunu
pādamulaku rāyitagulakuṇḍa
manaku paricarya cēyuṭa korakai
dēva dūtalu manakuṇḍagā ||ānaṁ||

3 kr̥tajñata lēnivāru
vēlakoladigā kūlinanū
kr̥pā vākyamunaku
sākṣulamai kr̥pa vembaḍi
kr̥panu pondedamu ||ānaṁ||

4 ānandaṁ ānandaṁ
yēsuni cūsē kṣaṇa māsannaṁ
ātmānanda bharitulamai
āgamanayakāṅkṣatō sāgedamu||ānaṁ||

No comments:

Post a Comment