Monday, 28 December 2015

యేసు నీ దివ్య పాదాలకు

    యేసు నీ దివ్య పాదాలకు
    శరణం శరణం శరణం 
    ఆత్మనాథ పూజార్హుడవు
    శరణం శరణం శరణం

1. దూతలు కొనియాడు పరిశుద్ధుడవు
    మహారాజువు మానాధుడవు
    భయమెల్ల పారద్రోలు సహాయుడవు
    శరణం శరణం శరణం    ||యేసు||

2. విశ్రాంతి నిచ్చు దేవుడవు
    మాకష్టంబుల్‌ బాపువాడవు
    పేదనైన నన్ను ఆదరించుము
    శరణం శరణం శరణం    ||యేసు||

3. కృంగిన నన్ను బలపర్చువాడవు
    బలమిచ్చి నడిపించువాడవు
    నా శరీరాత్మల నర్పింతును
    శరణం శరణం శరణం    ||యేసు||

    Yēsu nī divya pādālaku
    śaraṇaṁ śaraṇaṁ śaraṇaṁ
    ātmanātha pūjār'huḍavu
    śaraṇaṁ śaraṇaṁ śaraṇaṁ
   
1. Dūtalu koniyāḍu pariśud'dhuḍavu
    mahārājuvu mānādhuḍavu
    bhayamella pāradrōlu sahāyuḍavu
    śaraṇaṁ śaraṇaṁ śaraṇaṁ ||yēsu||
   
2. Viśrānti niccu dēvuḍavu
    mākaṣṭambul‌ bāpuvāḍavu
    pēdanaina nannu ādarin̄cumu
    śaraṇaṁ śaraṇaṁ śaraṇaṁ ||yēsu||
   
3. Kr̥ṅgina nannu balaparcuvāḍavu
    balamicci naḍipin̄cuvāḍavu
    nā śarīrātmala narpintunu
    śaraṇaṁ śaraṇaṁ śaraṇaṁ ||yēsu||

No comments:

Post a Comment