Monday, 28 December 2015

మంగళ మర్పింప కృపను ఇమ్మయా

    మంగళ మర్పింప కృపను ఇమ్మయా
    మంగళ నాథుడా!

1. నిత్యమంగళము నీవే ప్రభూ
    మంగళమునకు ప్రభుడవు
    స్తోత్రపాత్రుడవు, స్తుతికియర్హుడవు
    ఉత్తమ భక్తులు నిత్యము స్తుతించు
    శ్రేష్ఠ ప్రభువును అన్నిటిమించిన
    అబ్రహాం దేవుడవు

2. పెండ్లి కుమారుడు..................కు
    పెండ్లి కుమార్తైన................కు
    మహానుభావునకు, ఇమ్మానుయేలునకు
    భక్తితో బుద్ధిని చేర్చుము నా ప్రభు 
    నిత్యుడగు తండ్రి నడిపించు సత్యంలో 
    వేద వాక్యంతో

    Maṅgaḷa marpimpa kr̥panu im'mayā
    maṅgaḷa nāthuḍā!
   
1. Nityamaṅgaḷamu nīvē prabhū
    maṅgaḷamunaku prabhuḍavu
    stōtrapātruḍavu, stutikiyar'huḍavu
    uttama bhaktulu nityamu stutin̄cu
    śrēṣṭha prabhuvunu anniṭimin̄cina
    abrahāṁ dēvuḍavu
   
2. Peṇḍli kumāruḍu..................Ku
    peṇḍli kumārtaina................Ku
    mahānubhāvunaku, im'mānuyēlunaku
    bhaktitō bud'dhini cērcumu nā prabhu
    nityuḍagu taṇḍri naḍipin̄cu satyanlō
    vēda vākyantō
   

No comments:

Post a Comment