Monday, 28 December 2015

కృతజ్ఞతతో స్తుతింతు ఎల్లప్పుడు

    కృతజ్ఞతతో స్తుతింతు ఎల్లప్పుడు
    యేసుని స్తుతియింతు
    శక్తిమంతుడు, శ్రేష్టుడును
    సత్యవంతుడునగు ప్రభు

1. యెరికో గోడలు యెదురొచ్చినా
    మార్గదర్శి యేసు ప్రభువే
    భయపడకు, వెనుకాడకు
    స్తుతియించిన కూలును

2. ఎఱ్ఱ సముద్రము దాట వచ్చినా,
    సిలువ నీడలో సాగిపో 
    పాడెదము, స్తుతించెదము
    మార్గము తెరువబడును

3. శరీరం, జీవం, ఆత్మయును
    అలసిన సమయములో
    యెదస్తుతితో నిండినచో
    దివ్య బలమొందెదము

    Kr̥tajñatatō stutintu ellappuḍu
    yēsuni stutiyintu
    śaktimantuḍu, śrēṣṭuḍunu
    satyavantuḍunagu prabhu
   
1. Yerikō gōḍalu yeduroccinā
    mārgadarśi yēsu prabhuvē
    bhayapaḍaku, venukāḍaku
    stutiyin̄cina kūlunu
   
2. Eṟṟa samudramu dāṭa vaccinā,
    siluva nīḍalō sāgipō
    pāḍedamu, stutin̄cedamu
    mārgamu teruvabaḍunu
   
3. Śarīraṁ, jīvaṁ, ātmayunu
    alasina samayamulō
    yedastutitō niṇḍinacō
    divya balamondedamu
   

No comments:

Post a Comment