Monday, 28 December 2015

నా హృదయము వింతగా మారెను

1. నా హృదయము వింతగా మారెను(3)
    నాలో యేసు వచ్చినందున
    సంతోషమే సమాధానమే (3) 
    చెప్పనశక్యమైన సంతోషం

2. తెరువబడెను నా మనోనేత్రము
    యేసు నన్ను ముట్టినందున     ||సం||

3. ఈ సంతోషము నీకు కావలెనా
    నేడే యేసు నొద్దకు రమ్ము      ||సం||

4. సత్య సమాధానం నీకు కావలెనా
    నేడే యేసు నొద్దకు రమ్ము      ||సం||

5. నిత్యజీవము నీకు కావలెనా 
    నేడే యేసు నొద్దకు రమ్ము      ||సం||

6.  మోక్ష భాగ్యము నీకు కావలెనా 
    నేడే యేసు నొద్దకు రమ్ము      ||సం||

7. యేసు క్రీస్తును నేడే చేర్చుకో
    ప్రవేశించు నీ యుల్లమందు     ||సం||

1. Nā hr̥dayamu vintagā mārenu(3)
    nālō yēsu vaccinanduna
    santōṣamē samādhānamē (3)
    ceppanaśakyamaina santōṣaṁ
   
2. Teruvabaḍenu nā manōnētramu
    yēsu nannu muṭṭinanduna ||saṁ||
   
3. Ī santōṣamu nīku kāvalenā
    nēḍē yēsu noddaku ram'mu ||saṁ||
   
4. Satya samādhānaṁ nīku kāvalenā
    nēḍē yēsu noddaku ram'mu ||saṁ||
   
5. Nityajīvamu nīku kāvalenā
    nēḍē yēsu noddaku ram'mu ||saṁ||
   
6. Mōkṣa bhāgyamu nīku kāvalenā
    nēḍē yēsu noddaku ram'mu ||saṁ||
   
7. Yēsu krīstunu nēḍē cērcukō
    pravēśin̄cu nī yullamandu ||saṁ||
   
   

1 comment: