యుదా రాజ సింహం - తిరిగి లేచెను
తిరిగి లేచెను మృతిన్ గెలిచి లేచెను
1 నరక శక్తులన్ని - ఓడిపోయెను
ఓడిపోయెను - అవి - వాడిపోయెను
2 దూత సైన్యమంత - స్తుతించుచుండ
స్తుతించుచుండ యేసున్నుతించుచుండ
3 మరణ సంకెళ్ళను - త్రెంచి వేసెను
త్రెంచి వేసెను వాటిన్ వంచి వేసెను
4 యేసు లేచెనని - మ్రోగుచున్నది
మ్రోగుచున్నది భయమున్ ద్రోలుచున్నది
5 వనితల్ దూత వార్త - విశ్వసించిరి
విశ్వసించిరి మదిన్ సంతసించిరి
6 పునరుత్థానుడిక-మరణించడు
మరణించడెన్నడు మరణించడు
7 యేసూ! నీదు పాదం - మ్రొ...క్కెదము
మ్రొక్కెదము మము ముద్రించుము
తిరిగి లేచెను మృతిన్ గెలిచి లేచెను
1 నరక శక్తులన్ని - ఓడిపోయెను
ఓడిపోయెను - అవి - వాడిపోయెను
2 దూత సైన్యమంత - స్తుతించుచుండ
స్తుతించుచుండ యేసున్నుతించుచుండ
3 మరణ సంకెళ్ళను - త్రెంచి వేసెను
త్రెంచి వేసెను వాటిన్ వంచి వేసెను
4 యేసు లేచెనని - మ్రోగుచున్నది
మ్రోగుచున్నది భయమున్ ద్రోలుచున్నది
5 వనితల్ దూత వార్త - విశ్వసించిరి
విశ్వసించిరి మదిన్ సంతసించిరి
6 పునరుత్థానుడిక-మరణించడు
మరణించడెన్నడు మరణించడు
7 యేసూ! నీదు పాదం - మ్రొ...క్కెదము
మ్రొక్కెదము మము ముద్రించుము
No comments:
Post a Comment