Monday, 28 December 2015

యేసురాజు వచ్చుచున్నాడు

    యేసురాజు వచ్చుచున్నాడు
    హోసన్నా గీతం పాడెదం (2)
    త్వరగా వెళ్లెదము(2)
    హోసన్నా జయమే (2)
    హోసన్నా జయం మనదే (2)

1  యోర్దాను పొంగి పొర్లినా
    యెరికో కోట ఎదురైనా
    భయము లేదు కలత లేదు (2)
    రక్షకుడున్నాడు...

2  శ్రమలు చుట్టినను
    కష్టనష్టాలు వచ్చినను
    భయము లేదు కలత లేదు (2)
    ప్రభువు వున్నాడు... 

3  హల్లెలూయ స్తుతి మహిమ 
    ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ
    యేసు రాజు మనకు ప్రభువు
    కీర్తింతు... మెల్లప్పుడు   

    Yēsurāju vaccucunnāḍu
    hōsannā gītaṁ pāḍedaṁ (2)
    tvaragā veḷledamu(2)
    hōsannā jayamē (2)
    hōsannā jayaṁ manadē (2)
   
1  yōrdānu poṅgi porlinā
    yerikō kōṭa edurainā
    bhayamu lēdu kalata lēdu (2)
    rakṣakuḍunnāḍu...
   
2  Śramalu cuṭṭinanu
    kaṣṭanaṣṭālu vaccinanu
    bhayamu lēdu kalata lēdu (2)
    prabhuvu vunnāḍu...
   
3  Hallelūya stuti mahima
    ellappuḍu hallelūya stuti mahima
    yēsu rāju manaku prabhuvu
    kīrtintu... Mellappuḍu
   

1 comment: