ఆనందం -ఆనందం
దినదినం ఆనందం
యేసురాజు నా స్వంతమాయెను
ఈలోకమందు నా బంధువాయనే
నామదిలో స్వంతమాయెను (2)
ఆ...ఆనందమే-పరమానందమే
ఇది మహా గొప్ప భాగ్యమే ||ఈ||
1. చిన్న ప్రాయమునే - నన్నెరిగియుండెన్
తప్పిపోయినన్ కనుగొనెను (2)
తనదు ప్రాణము నాకర్పించి
జీవం పొందుమని చెప్పెను
2. ఏ స్థితిలోనైన ప్రభుప్రేమతో
నన్ను విడువక కాపాడును
తాను నమ్మి నాకు ఇచ్చిన పనిని
ప్రభు వచ్చువరకు-కాచుకొందును
3. ప్రభు వచ్చు దినమున-తనచేయి చాచి
ప్రేమతో పిలిచి చేర్చుకొనును
ప్రభు సమూహమందు అచ్చటాయనతో
ఆడిపాడి సంతోషించెదన్
దినదినం ఆనందం
యేసురాజు నా స్వంతమాయెను
ఈలోకమందు నా బంధువాయనే
నామదిలో స్వంతమాయెను (2)
ఆ...ఆనందమే-పరమానందమే
ఇది మహా గొప్ప భాగ్యమే ||ఈ||
1. చిన్న ప్రాయమునే - నన్నెరిగియుండెన్
తప్పిపోయినన్ కనుగొనెను (2)
తనదు ప్రాణము నాకర్పించి
జీవం పొందుమని చెప్పెను
2. ఏ స్థితిలోనైన ప్రభుప్రేమతో
నన్ను విడువక కాపాడును
తాను నమ్మి నాకు ఇచ్చిన పనిని
ప్రభు వచ్చువరకు-కాచుకొందును
3. ప్రభు వచ్చు దినమున-తనచేయి చాచి
ప్రేమతో పిలిచి చేర్చుకొనును
ప్రభు సమూహమందు అచ్చటాయనతో
ఆడిపాడి సంతోషించెదన్
No comments:
Post a Comment