నా యాత్మా! నా యంతరంగమా!
నీ ప్రభువును స్తుతియించుము
యిన్నాళ్లు-ప్రేమించి - కాపాడిన
నీ ప్రభువును - స్తుతియించుము
1. పరలోక వాసుల్ - భూలోక వాసుల్
కొనియాడ తరమే-నీ మహిమన్||నా||
2. తరతరములకు - మార్పు చెందని
అంతములేని - దేవుని ||నా||
3. నీ దోషములు - లోపములన్నియు
క్షమియించి - మరచుదేవుని ||నా||
4. వ్యాధిలో బాధలో - దయ చూపించి
స్వస్థత నిచ్చిన - దేవుని ||నా||
5. కరుణను - కిరీటముగా నీకు
ధరియింప - జేసిన దేవుని ||నా||
6. అనుదినము - నా హృదయమా నీవు
స్తుతియించు-ప్రభుని మనసార ||నా||
నీ ప్రభువును స్తుతియించుము
యిన్నాళ్లు-ప్రేమించి - కాపాడిన
నీ ప్రభువును - స్తుతియించుము
1. పరలోక వాసుల్ - భూలోక వాసుల్
కొనియాడ తరమే-నీ మహిమన్||నా||
2. తరతరములకు - మార్పు చెందని
అంతములేని - దేవుని ||నా||
3. నీ దోషములు - లోపములన్నియు
క్షమియించి - మరచుదేవుని ||నా||
4. వ్యాధిలో బాధలో - దయ చూపించి
స్వస్థత నిచ్చిన - దేవుని ||నా||
5. కరుణను - కిరీటముగా నీకు
ధరియింప - జేసిన దేవుని ||నా||
6. అనుదినము - నా హృదయమా నీవు
స్తుతియించు-ప్రభుని మనసార ||నా||
Hi
ReplyDelete