నూతన గీతము పాడెదను
నా ప్రియుడేసునిలో
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా ఆమెన్
1. ఆత్మలోనె పాడెదను
ఆర్భటించి పాడెదను
అభినయించి పాడెదను
అనుభవించి పాడెదను
అనుదినము నే పాడెదను
అందరిలో నే పాడెదను ||నూతన||
2. యేసే నా మంచి కాపరి
యేసే నా గొప్ప కాపరి
యేసే నా ప్రధాన కాపరి
యేసే నా ఆత్మ కాపరి
యేసే నన్ను కొన్న కాపరి
యేసే నాలో వున్న కాపరి ||నూతన||
3. శత్రుసేనలు ఎదురైనా
దుష్టులంతా ఒకటైనా
అజేయుడేసుని చేరెదనూ
విజయగీతము పాడెదను
ధ్వజమునెత్తి సాగెదను
భజన చేయుచు పాడెదను ||నూతన||
నా ప్రియుడేసునిలో
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా ఆమెన్
1. ఆత్మలోనె పాడెదను
ఆర్భటించి పాడెదను
అభినయించి పాడెదను
అనుభవించి పాడెదను
అనుదినము నే పాడెదను
అందరిలో నే పాడెదను ||నూతన||
2. యేసే నా మంచి కాపరి
యేసే నా గొప్ప కాపరి
యేసే నా ప్రధాన కాపరి
యేసే నా ఆత్మ కాపరి
యేసే నన్ను కొన్న కాపరి
యేసే నాలో వున్న కాపరి ||నూతన||
3. శత్రుసేనలు ఎదురైనా
దుష్టులంతా ఒకటైనా
అజేయుడేసుని చేరెదనూ
విజయగీతము పాడెదను
ధ్వజమునెత్తి సాగెదను
భజన చేయుచు పాడెదను ||నూతన||
No comments:
Post a Comment