Monday, 28 December 2015

లోయలెల్ల పూడ్చబడాలి

    లోయలెల్ల పూడ్చబడాలి
    కొండలు కోనలు కదలిపోవాలి
    వక్రమార్గము సక్రమవ్వాలి
    కరకు మార్గము నునుపవ్వాలి (2)
   
    రాజు వస్తున్నాడు ఆయత్తమవుదాం(2)
    యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం (2)

1  ఫలం ఇవ్వని చెట్టులెల్ల
    నరకబడి అగ్నిలో వేయబడును (2)

2  గోధుమను వేర్పరచి గింజలను చేర్చి
    పొట్టును నిప్పులో కాల్చివేయును (2)

3  పరిశుద్ధులుగా మచ్చలు లేక
    ప్రభుకై జీవించి సాగిపోదాం (2)

4  రోజు రోజు మేల్కొని ప్రార్ధించెదం
    అభిషేక తైలముతో నింపబడెదం (2)

    Lōyalella pūḍcabaḍāli
    koṇḍalu kōnalu kadalipōvāli
    vakramārgamu sakramavvāli
    karaku mārgamu nunupavvāli (2)
   
    rāju vastunnāḍu āyattamavudāṁ(2)
    yēsu vastunnāḍu eduru veḷḷudāṁ (2)
   
1  phalaṁ ivvani ceṭṭulella
    narakabaḍi agnilō vēyabaḍunu (2)
   
2  gōdhumanu vērparaci gin̄jalanu cērci
    poṭṭunu nippulō kālcivēyunu (2)
   
3  pariśud'dhulugā maccalu lēka
    prabhukai jīvin̄ci sāgipōdāṁ (2)
   
4  rōju rōju mēlkoni prārdhin̄cedaṁ
    abhiṣēka tailamutō nimpabaḍedaṁ (2)

8 comments: