సృష్టికర్త యేసు దేవ
సృష్టికర్త యేసు దేవ సర్వలోకం నీమాట వినునూ
సర్వలోకం రాజా సకలం నీవెగా
సర్వలోక రాజ సకలం నీవేగ
సన్నుతింతును అనునిత్యము
1. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షా రసముచేసి
కనలేని అంధులకు చూపునొసగి చెవిటి మూగల బాగుచేసితివి
నీకసాధ్యమేది లేనె లేదు ఇలలో
ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు
సర్వలోక రాజ సకలం నీవేగ
సన్నుతింతును అనునిత్యము
2. మృతులాసహితము జీవింపచేసి మృతిని గెలిచి తిరిగిలేచితివి
నీ రాజ్యములో నీతో వసింప కొన్నిపొవ త్వరలో రానుంటివే
నీకసాధ్యమేది లేనె లేదు ఇలలో
ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు
సర్వలోక రాజ సకలం నీవేగ
సన్నుతింతును అనునిత్యము
Sr̥ṣṭikarta yēsu dēva
sr̥ṣṭikarta yēsu dēva sarvalōkaṁ nīmāṭa vinunū
sarvalōkaṁ rājā sakalaṁ nīvegā
sarvalōka rāja sakalaṁ nīvēga
sannutintunu anunityamu
1. Kānān vivāhamulō adbhutamugā nīṭini drākṣā rasamucēsi
kanalēni andhulaku cūpunosagi ceviṭi mūgala bāgucēsitivi
nīkasādhyamēdi lēne lēdu ilalō
āścaryakaruḍā goppa dēvuḍavu
sarvalōka rāja sakalaṁ nīvēga
sannutintunu anunityamu
2. Mr̥tulāsahitamu jīvimpacēsi mr̥tini gelici tirigilēcitivi
nī rājyamulō nītō vasimpa konnipova tvaralō rānuṇṭivē

No comments:
Post a Comment