Sunday, 27 December 2015

ప్రభుని దర్శనమొంది సేవ

    ప్రభుని దర్శనమొంది సేవ
    చేయుము దేవునికి   

1. ఇండియ దేశము రక్షణకై
    నిన్నిదిగో రమ్మనెను
    పాప సముద్ర పాప సముద్ర అగాధములో 
    ఆత్మలు మునిగెను       ||ప్రభుని||

2. సిలువపై తన ప్రాణము నిచ్చెను 
    కలుషాత్ములకై
    తన హృదయ ములో తన 
    హృదయములో
    ఇండియ దేశమునకు
    స్థలమిచ్చెను      ||ప్రభుని||

3. యౌవన జీవితము నంతటిని 
    వ్యర్థముచేసితివి
    రక్షకుడేసుని రక్షకుడేసుని
    తక్షణమే లేచి సేవించుమా   ||ప్రభుని||

4. ఆత్మల రక్షణకై సోదరుడా ఆశతో లేచిరా 
    విస్తారముగా విస్తారముగా 
    కోతయున్నది 
    నూతన బలమునరా      ||ప్రభుని||

No comments:

Post a Comment