రారె గొల్లవారలారా- నేటి
రాత్రి బెత్లెహేము నూర
జేరి మోక్ష దూత-కోరిదెల్పెను క్రీస్తు
వారి జాడ కన్ను-లారా జూతమువేగ
1 . పుట్టు చావులు లేనివాడఁట
పశులతొట్టిలోపల బుట్టెనేడఁట
ఎట్టి వారలను జే-పట్టి పాపములూడఁ
గొట్టి మోక్షపు త్రోవఁబెట్టు వాడట వేగ
2. బహు కాలమాయెను వింటిమి
నేడు మహికి వచ్చుట
కనుగొంటిమి విహితముతోడ
సేవించి వత్తము మోక్ష
మహితుని గని దుఃఖరహితులమవుదము
Rāre gollavāralārā- nēṭi
rātri betlehēmu nūra
jēri mōkṣa dūta-kōridelpenu krīstu
vāri jāḍa kannu-lārā jūtamuvēga
1. Puṭṭu cāvulu lēnivāḍam̐ṭa
paśulatoṭṭilōpala buṭṭenēḍam̐ṭa
eṭṭi vāralanu jē-paṭṭi pāpamulūḍam̐
goṭṭi mōkṣapu trōvam̐beṭṭu vāḍaṭa vēga
2. Bahu kālamāyenu viṇṭimi
nēḍu mahiki vaccuṭa
kanugoṇṭimi vihitamutōḍa
sēvin̄ci vattamu mōkṣa
mahituni gani duḥkharahitulamavudamu
రాత్రి బెత్లెహేము నూర
జేరి మోక్ష దూత-కోరిదెల్పెను క్రీస్తు
వారి జాడ కన్ను-లారా జూతమువేగ
1 . పుట్టు చావులు లేనివాడఁట
పశులతొట్టిలోపల బుట్టెనేడఁట
ఎట్టి వారలను జే-పట్టి పాపములూడఁ
గొట్టి మోక్షపు త్రోవఁబెట్టు వాడట వేగ
2. బహు కాలమాయెను వింటిమి
నేడు మహికి వచ్చుట
కనుగొంటిమి విహితముతోడ
సేవించి వత్తము మోక్ష
మహితుని గని దుఃఖరహితులమవుదము
Rāre gollavāralārā- nēṭi
rātri betlehēmu nūra
jēri mōkṣa dūta-kōridelpenu krīstu
vāri jāḍa kannu-lārā jūtamuvēga
1. Puṭṭu cāvulu lēnivāḍam̐ṭa
paśulatoṭṭilōpala buṭṭenēḍam̐ṭa
eṭṭi vāralanu jē-paṭṭi pāpamulūḍam̐
goṭṭi mōkṣapu trōvam̐beṭṭu vāḍaṭa vēga
2. Bahu kālamāyenu viṇṭimi
nēḍu mahiki vaccuṭa
kanugoṇṭimi vihitamutōḍa
sēvin̄ci vattamu mōkṣa
mahituni gani duḥkharahitulamavudamu
No comments:
Post a Comment