నా యేసుని ప్రేమకన్నా
మిన్న ఏమున్నది
ఆ ప్రేమ కల్వరి గిరిలో
సార్థకంబైనది
1. నీదు ప్రేమే నాకు జీవము
నా సమస్తమును
వర్ణించగలనా నీదు ప్రేమ
ప్రాణ ప్రియుడా ||నా||
2. నీవు పొందిన శ్రమలన్నియును
నాదు డెందములో
సాక్ష్యమిచ్చు చుండ నేను
నిన్ను విడతునా ||నా||
3. నీవు కార్చిన రక్తమే నా
ముక్తి మార్గమై
సిల్వలో స్రవించుచునన్
శుద్ధి చేయును ||నా||
4. అర్పింతు నేను నా సమస్తము
నాదు హృదయమును
నీదు ప్రేమ నన్ను తొందర
చేయుచున్నది ||నా||
Nā yēsuni prēmakannā
minna ēmunnadi
ā prēma kalvari girilō
sārthakambainadi
1. Nīdu prēmē nāku jīvamu
nā samastamunu
varṇin̄cagalanā nīdu prēma
prāṇa priyuḍā ||nā||
2. Nīvu pondina śramalanniyunu
nādu ḍendamulō
sākṣyamiccu cuṇḍa nēnu
ninnu viḍatunā ||nā||
3. Nīvu kārcina raktamē nā
mukti mārgamai
silvalō sravin̄cucunan
śud'dhi cēyunu ||nā||
4. Arpintu nēnu nā samastamu
nādu hr̥dayamunu
nīdu prēma nannu tondara
cēyucunnadi ||nā||
మిన్న ఏమున్నది
ఆ ప్రేమ కల్వరి గిరిలో
సార్థకంబైనది
1. నీదు ప్రేమే నాకు జీవము
నా సమస్తమును
వర్ణించగలనా నీదు ప్రేమ
ప్రాణ ప్రియుడా ||నా||
2. నీవు పొందిన శ్రమలన్నియును
నాదు డెందములో
సాక్ష్యమిచ్చు చుండ నేను
నిన్ను విడతునా ||నా||
3. నీవు కార్చిన రక్తమే నా
ముక్తి మార్గమై
సిల్వలో స్రవించుచునన్
శుద్ధి చేయును ||నా||
4. అర్పింతు నేను నా సమస్తము
నాదు హృదయమును
నీదు ప్రేమ నన్ను తొందర
చేయుచున్నది ||నా||
Nā yēsuni prēmakannā
minna ēmunnadi
ā prēma kalvari girilō
sārthakambainadi
1. Nīdu prēmē nāku jīvamu
nā samastamunu
varṇin̄cagalanā nīdu prēma
prāṇa priyuḍā ||nā||
2. Nīvu pondina śramalanniyunu
nādu ḍendamulō
sākṣyamiccu cuṇḍa nēnu
ninnu viḍatunā ||nā||
3. Nīvu kārcina raktamē nā
mukti mārgamai
silvalō sravin̄cucunan
śud'dhi cēyunu ||nā||
4. Arpintu nēnu nā samastamu
nādu hr̥dayamunu
nīdu prēma nannu tondara
cēyucunnadi ||nā||
No comments:
Post a Comment