ఆరాధింతున్ నేనారాధింతున్
నా ప్రభు యేసుని ఆరాధింతున్
1. బలమైన దేవుని ఆరాధింతున్
నిజమైన దేవుని ఆరాధింతున్ ||ఆరా||
2. చూస్తున్న దేవుని ఆరాధింతున్
కాపాడు దేవుని ఆరాధింతున్ ||ఆరా||
3. పరిశుద్ధమనస్సుతో ఆరాధింతున్
సాష్టాంగపడి నేనారాధింతున్ ||ఆరా||
4. ఆత్మతో నేను ఆరాధింతున్
సత్యముతో నేనారాధింతున్ ||ఆరా||
5. దూతలతో నేనారాధింతున్
స్తుతియాగములతో ఆరాధింతున్ ||ఆరా||
Ārādhintun nēnārādhintun
nā prabhu yēsuni ārādhintun
1. Balamaina dēvuni ārādhintun
nijamaina dēvuni ārādhintun ||ārā||
2. Cūstunna dēvuni ārādhintun
kāpāḍu dēvuni ārādhintun ||ārā||
3. Pariśud'dhamanas'sutō ārādhintun
sāṣṭāṅgapaḍi nēnārādhintun ||ārā||
4. Ātmatō nēnu ārādhintun
satyamutō nēnārādhintun ||ārā||
5. Dūtalatō nēnārādhintun
stutiyāgamulatō ārādhintun ||ārā||
నా ప్రభు యేసుని ఆరాధింతున్
1. బలమైన దేవుని ఆరాధింతున్
నిజమైన దేవుని ఆరాధింతున్ ||ఆరా||
2. చూస్తున్న దేవుని ఆరాధింతున్
కాపాడు దేవుని ఆరాధింతున్ ||ఆరా||
3. పరిశుద్ధమనస్సుతో ఆరాధింతున్
సాష్టాంగపడి నేనారాధింతున్ ||ఆరా||
4. ఆత్మతో నేను ఆరాధింతున్
సత్యముతో నేనారాధింతున్ ||ఆరా||
5. దూతలతో నేనారాధింతున్
స్తుతియాగములతో ఆరాధింతున్ ||ఆరా||
Ārādhintun nēnārādhintun
nā prabhu yēsuni ārādhintun
1. Balamaina dēvuni ārādhintun
nijamaina dēvuni ārādhintun ||ārā||
2. Cūstunna dēvuni ārādhintun
kāpāḍu dēvuni ārādhintun ||ārā||
3. Pariśud'dhamanas'sutō ārādhintun
sāṣṭāṅgapaḍi nēnārādhintun ||ārā||
4. Ātmatō nēnu ārādhintun
satyamutō nēnārādhintun ||ārā||
5. Dūtalatō nēnārādhintun
stutiyāgamulatō ārādhintun ||ārā||
No comments:
Post a Comment