Sunday, 27 December 2015

స్తుతించెదను - నిన్ను నేను మనసారా

    స్తుతించెదను - నిన్ను నేను మనసారా
    భజించెదను - నేను నిన్ను దినదినము
    స్తోత్రార్హుడవు - నీవే ప్రభు సమస్తము 
    నీకర్పించెదను   

1.    పూజార్హుడవు - పవిత్రుడవు
    పాపిని క్షమియించె - మిత్రుడవు
    పరము చేర్చి - ఫలములిచ్చే 
    పావనుడగు మా - ప్రభువు నీవే  ||స్తుతి||

2.    కృపాకనికరములు గల దేవా
    కరుణ జూపి కనికరించు
    కంటి రెప్పవలె - కాపాడు 
    కడవరకు మమ్ము - కావుమయా ||స్తుతి||

3.     సర్వశక్తిగల - మా ప్రభువా
    సజీవ సాక్షిగ చేయుమయా
    స్థిరపరచి మమ్ము బలపరచుము    
    సదా నీకె స్తోత్రాలర్పింతున్‌        ||స్తుతి||

10 comments:

  1. Good song lyrics

    ReplyDelete
  2. సూపర్

    ReplyDelete
  3. Great song for ever

    ReplyDelete
  4. ఎక్సలెంట్ సాంగ్

    ReplyDelete
  5. Very beautiful tune, meaningful lyrics, ever green

    ReplyDelete
  6. Ma family prayer lo roju paadukuntta m

    ReplyDelete
  7. Very excellent song

    ReplyDelete
  8. Samastha mahima ganatha dhevunike chellunu gaka

    ReplyDelete
  9. Thank you Brother,
    Glory to Almighty God

    ReplyDelete