స్తుతించెదను - నిన్ను నేను మనసారా
భజించెదను - నేను నిన్ను దినదినము
స్తోత్రార్హుడవు - నీవే ప్రభు సమస్తము
నీకర్పించెదను
1. పూజార్హుడవు - పవిత్రుడవు
పాపిని క్షమియించె - మిత్రుడవు
పరము చేర్చి - ఫలములిచ్చే
పావనుడగు మా - ప్రభువు నీవే ||స్తుతి||
2. కృపాకనికరములు గల దేవా
కరుణ జూపి కనికరించు
కంటి రెప్పవలె - కాపాడు
కడవరకు మమ్ము - కావుమయా ||స్తుతి||
3. సర్వశక్తిగల - మా ప్రభువా
సజీవ సాక్షిగ చేయుమయా
స్థిరపరచి మమ్ము బలపరచుము
సదా నీకె స్తోత్రాలర్పింతున్ ||స్తుతి||
భజించెదను - నేను నిన్ను దినదినము
స్తోత్రార్హుడవు - నీవే ప్రభు సమస్తము
నీకర్పించెదను
1. పూజార్హుడవు - పవిత్రుడవు
పాపిని క్షమియించె - మిత్రుడవు
పరము చేర్చి - ఫలములిచ్చే
పావనుడగు మా - ప్రభువు నీవే ||స్తుతి||
2. కృపాకనికరములు గల దేవా
కరుణ జూపి కనికరించు
కంటి రెప్పవలె - కాపాడు
కడవరకు మమ్ము - కావుమయా ||స్తుతి||
3. సర్వశక్తిగల - మా ప్రభువా
సజీవ సాక్షిగ చేయుమయా
స్థిరపరచి మమ్ము బలపరచుము
సదా నీకె స్తోత్రాలర్పింతున్ ||స్తుతి||
Good song lyrics
ReplyDeleteసూపర్
ReplyDeleteGreat song for ever
ReplyDeleteఎక్సలెంట్ సాంగ్
ReplyDeleteVery beautiful tune, meaningful lyrics, ever green
ReplyDeleteMa family prayer lo roju paadukuntta m
ReplyDeleteVery excellent song
ReplyDeleteSamastha mahima ganatha dhevunike chellunu gaka
ReplyDelete🤍
ReplyDeleteThank you Brother,
ReplyDeleteGlory to Almighty God
Wonder ful song
ReplyDeleteSuper
ReplyDeleteGOD BLES YOU
Super song elante songs yeno padalane devune korukunthunamu
ReplyDeleteThanks for lyrics
ReplyDeleteదేవుని గొప్ప చేసే పాట నాకు ప్రీతికరమైన సాంగ్ 😁
ReplyDelete