Sunday, 27 December 2015

కన్నీటి అభిషేకమూ

    కన్నీటి అభిషేకమూ 
    నీ సిలువ కడు ఘోరమూ
    నా పాపమే-నా శాపమే
    నీ సిలువ ఓ యేసూ (2)          ||కన్నీ||

1  నే తులువనై కడు పాపినై
    కఠినాత్మునై-కలుషుండనై
    గర్విష్టినై నిను గొట్టగా
    దోషుండనై పట్టించితిన్‌          ||కన్నీ||

2  కొరడాలతో కొట్టించితిన్‌
    ముళ్ళ కిరీటంబు పెట్టించితిన్‌
    నా సిలువనే నీ పై పెట్టించితిన్‌
    నడిపించితినా గొల్గొతకు          ||కన్నీ||

3  నీ రుధిరమే బహుగా కారెన్‌
    నీ రక్తమే స్రవియించగా
    నీ దాహమే చేదు చిరకాయెనా
    నా పాపమె నీ శిక్షయై          ||కన్నీ||

No comments:

Post a Comment