ఓ మానవుండ నీ గతి
ఏమౌనో తెలియునా
ఏమేమి చేయుచుంటివో
తప్పించుకొందువా? ఆహా ఆ...
1 ఆ అంత్యతీర్పున యేసూ నీ రక్షకుడే
మహా భయంకరమగు
సింహంబుగా నుండు ||ఆహా||
2 లోకాలు పుట్టినప్పటి నుండి మృతులైన
ఏకులజుడైన నాటికి తీర్పులో
నిలుచును ||ఆహా||
3 మృతులైన ఘనులు హీనులు
యేసయ్య యెదుటను
ప్రతివారు నిలచియుందురు
బ్రతికినరీతిగనే ||ఆహా||
4 గ్రంథాలు విప్పబడగ
గ్రంథాలలో వారి
గ్రంథంబు బట్టబయలై
పొందుదురు తీర్పును ||ఆహా||
5 నరులెల్ల క్రియల చొప్పున
మరి తీర్పుపొందుదురు
మరణము మృతుల లోకము
గురియౌను అగ్నికి ||ఆహా||
6 ఈనాడు నీవు కూడను
యేసుని విడచినచో
ఆనాడు నీవు కూడను
అందుండి యేడ్చెదవు ||ఆహా||
7 దేవుని జీవగ్రంథము
దేవుడు తెరచును
ఎవ్వని పేరందుండదో
వాడగ్నిలో బడును ||ఆహా||
ఏమౌనో తెలియునా
ఏమేమి చేయుచుంటివో
తప్పించుకొందువా? ఆహా ఆ...
1 ఆ అంత్యతీర్పున యేసూ నీ రక్షకుడే
మహా భయంకరమగు
సింహంబుగా నుండు ||ఆహా||
2 లోకాలు పుట్టినప్పటి నుండి మృతులైన
ఏకులజుడైన నాటికి తీర్పులో
నిలుచును ||ఆహా||
3 మృతులైన ఘనులు హీనులు
యేసయ్య యెదుటను
ప్రతివారు నిలచియుందురు
బ్రతికినరీతిగనే ||ఆహా||
4 గ్రంథాలు విప్పబడగ
గ్రంథాలలో వారి
గ్రంథంబు బట్టబయలై
పొందుదురు తీర్పును ||ఆహా||
5 నరులెల్ల క్రియల చొప్పున
మరి తీర్పుపొందుదురు
మరణము మృతుల లోకము
గురియౌను అగ్నికి ||ఆహా||
6 ఈనాడు నీవు కూడను
యేసుని విడచినచో
ఆనాడు నీవు కూడను
అందుండి యేడ్చెదవు ||ఆహా||
7 దేవుని జీవగ్రంథము
దేవుడు తెరచును
ఎవ్వని పేరందుండదో
వాడగ్నిలో బడును ||ఆహా||
No comments:
Post a Comment