Thursday, 24 December 2015

ఈ లొకంలో గతించినదాని

ee lokamlO gatinchinadaani ఈ లొకంలో గతించినదాని lyrics
https://www.youtube.com/watch?v=h7waa4gw_n0
ee lokamlO gatinchinadaani
vedaki rakshinchuTakai
paralOkam nunDi arudenche manaku
rakshaNa nichchuTakai

yehova dEva nIkEnayya
raajula raaja stOtramayya||2|| ee lokamlo ||1||

maalo okaDiga puTTinavaaDa
enno kriyalanu chEsinavaaDa
neeke stOtramayya

nee naamamento
abdutam abdutam
nee kaaryamentO
SaaSwatam
nee raajyamE nirantaram

yehova dEva nIkEnayya
raajula raaja stOtramayya||2|| ee lokamlo ||1||

vevela kaantulakanna
tejomayudavu neevEnayya
neeke stOtramayya
nee vaakyamentO
madhuram madhuram
nee maaTa entO
SaaSwatam
nee prEmayE neerantaram ..

yehova dEva nIkEnayya
raajula raaja stOtramayya||2|| ee lokamlo ||1||

ఈ లోకంలో  గతించినదాని
వెదకి రక్షించుటకై
పరలోకం నుండి
అరుదేంచె మనకు
రక్షణ నిచ్చుటకై

యెహోవ దేవ నీకేనయ్య
రాజుల రాజ స్తోత్రమయ్య||2|| ఈ లోకంలో ||1||

మాలో ఒకడిగ పుట్టినవాడ
ఎన్నో క్రియలను చేసినవాడ
నీకే స్తోత్రమయ్య

నీ నామమెంతొ
అబ్దుతం అబ్దుతం
నీ కార్యమెంతో
శాశ్వతం
నీ రాజ్యమే
నిరంతరం

యెహోవ దేవ నీకేనయ్య
రాజుల రాజ స్తోత్రమయ్య||2|| ఈ లోకంలో ||1||

వెవేల కాంతులకన్న
తెజోమయుదవు నీవేనయ్య
నీకే స్తోత్రమయ్య

నీ వాక్యమెంతో
మధురం మధురం
నీ మాట ఎంతో
శాశ్వతం
నీ ప్రేమయే
నీరంతరం ..

యెహోవ దేవ నీకేనయ్య
రాజుల రాజ స్తోత్రమయ్య||2|| ఈ లోకంలో ||1||

No comments:

Post a Comment