సర్వలోకం హర్షించే
క్రీస్తేసుని జన్మదినం
కాలచక్రాన్ని విభజించిన
చరిత్రాత్మక పర్వదినం ||2||
Happy Happy Christmas
Merry Merry Christmas ||2||
1 పశుశాలలో పవలించి
పశుప్రాయులను మార్చాడు
ఇమ్మానుయేలుగా ఉదయించి
నిరీక్షణ కిరణాలు ప్రసరించాడు
రక్షణ విమోచణ ఆనంధం
తెచ్చాడు లోకానికి ||2|| Happy..||2||
2యూదుల రాజుగ జన్మించి
ప్రేమ రాజ్యాన్ని స్ధాపించాడు
పాపంధంకారాన్ని తొలగించి
జీవ మార్గాన్ని చూపించాడు ||2||
స్వస్ధత నిరీక్షణ నిత్యజీవం
తెచ్చాడు ఈ లోకానికి ||2|| Happy||2
3ప్రవక్తలు ప్రవచించిన
ప్రవచనానుసారమరుదెంచాడు
పాపరహితునిగ జీవించి
మరణపు ముల్లును విరిచాడు
మహిమా, ఘనత, స్ధుతియు
మీకే మా యేసయ్య||2|| Happy..||2||
క్రీస్తేసుని జన్మదినం
కాలచక్రాన్ని విభజించిన
చరిత్రాత్మక పర్వదినం ||2||
Happy Happy Christmas
Merry Merry Christmas ||2||
1 పశుశాలలో పవలించి
పశుప్రాయులను మార్చాడు
ఇమ్మానుయేలుగా ఉదయించి
నిరీక్షణ కిరణాలు ప్రసరించాడు
రక్షణ విమోచణ ఆనంధం
తెచ్చాడు లోకానికి ||2|| Happy..||2||
2యూదుల రాజుగ జన్మించి
ప్రేమ రాజ్యాన్ని స్ధాపించాడు
పాపంధంకారాన్ని తొలగించి
జీవ మార్గాన్ని చూపించాడు ||2||
స్వస్ధత నిరీక్షణ నిత్యజీవం
తెచ్చాడు ఈ లోకానికి ||2|| Happy||2
3ప్రవక్తలు ప్రవచించిన
ప్రవచనానుసారమరుదెంచాడు
పాపరహితునిగ జీవించి
మరణపు ముల్లును విరిచాడు
మహిమా, ఘనత, స్ధుతియు
మీకే మా యేసయ్య||2|| Happy..||2||
No comments:
Post a Comment