రాజులకు రాజు పు..ట్టెను
ప్రభువులకు ప్రభువు పు..ట్టెను ||2||
వెళ్దామా మరి మనం బెత్లెహేమునకు||2||
రండి రండి ఇదే సమయమును
త్వరగా రండి ఆరాధించెదము
నేడే .. శుభదినం ఈనాడే.. క్రీస్తు జన్మదినం ||2||
1. బెత్లెహేము గ్రామమున
కన్యమరియ గర్బమున||2||
పశువులశాల యందున పావనుండుదయించెను
రక్షించేరాజు అరుదెంచే నేడు |2|
జయము మనకు పాపముపై
క్రీస్తు ఇచ్చును ఎల్లపుడు ||2||రండి.2.రాజు.1.
2. అతని భుజముపైన
రాజ్యభారముండును||2||
ఆయనే జీవనాధారము
మనకు ఇలలో ఎల్లపుడు
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి సమాధానకర్త||1||
జయము మనకు పాపముపై
క్రీస్తు ఇచ్చును ఎల్లపుడు ||2||రండి.2.రాజు.1.
3.పాపియైన మనుజునకు
క్రొత్తఆశను చూపెనుగా||2||
మోయలేని పాపమును తీసివేయుటకొచ్చెనుగా
నమ్ము నీవీ రోజు గెలుస్తావు రోజూ||2||
ప్రభువులకు ప్రభువు పు..ట్టెను ||2||
వెళ్దామా మరి మనం బెత్లెహేమునకు||2||
రండి రండి ఇదే సమయమును
త్వరగా రండి ఆరాధించెదము
నేడే .. శుభదినం ఈనాడే.. క్రీస్తు జన్మదినం ||2||
1. బెత్లెహేము గ్రామమున
కన్యమరియ గర్బమున||2||
పశువులశాల యందున పావనుండుదయించెను
రక్షించేరాజు అరుదెంచే నేడు |2|
జయము మనకు పాపముపై
క్రీస్తు ఇచ్చును ఎల్లపుడు ||2||రండి.2.రాజు.1.
2. అతని భుజముపైన
రాజ్యభారముండును||2||
ఆయనే జీవనాధారము
మనకు ఇలలో ఎల్లపుడు
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి సమాధానకర్త||1||
జయము మనకు పాపముపై
క్రీస్తు ఇచ్చును ఎల్లపుడు ||2||రండి.2.రాజు.1.
3.పాపియైన మనుజునకు
క్రొత్తఆశను చూపెనుగా||2||
మోయలేని పాపమును తీసివేయుటకొచ్చెనుగా
నమ్ము నీవీ రోజు గెలుస్తావు రోజూ||2||
No comments:
Post a Comment