ఓ సోదరా... ఓ సోదరీ...
యేసే నిన్ను నన్ను పిలుచుచున్నాడు
నిదురమాను, మగత వీడు
కన్ను విప్పి కలియ జూడు(2)
1. యెరుషలేము గుమ్మములు
కాలిపోతున్నవి
ప్రాకారపు గోడలు కూలిపోతున్నవి
ప్రార్థనాయుధముతో పునరుత్థాన శక్తితో
పునఃనిర్మాణము చేతము రండి ||ఓ||
2. నిరాశ నిస్పృహలే ఎదురు నిలిచినా
నిందలెన్నో మబ్బులుగ మనల కమ్మినా
నిలిచెదం యేసుతో, నడిచెదం దీక్షతో
నిరీక్షణా బలముతో సాగిపోదము ||ఓ||
3. అపవాది బాణములు ఎన్ని విసిరినా
అగ్ని గంధకముల వాన చుట్టుముట్టినా
అదరము, బెదరము,
అరికి మనము వెరవము అన్న
యేసు సన్నిధిలో లేదిక భయము ||ఓ||
4. సంఘమనగా క్రీస్తు యేసు దేహమే కదా
చావునోడించినది ఈ దేహమే కదా
సిలువ తేజస్సుతో, కరుణ మూర్తి
మనసుతో సిరులు విరియు
జీవితాలు నిర్మిద్దాము ||ఓ||
5. యేసే ఈ సంఘమునకు అసలు పునాది
యేసే ఈ జగత్తుకు ఆశాజ్యోతి
యేసే ఆరంభము ఆయనే
అంతము యేసే
మన జీవితాల నవవసంతము ||ఓ||
6. సాక్ష్యమిచ్చె సంఘమే
యేసే నిన్ను నన్ను పిలుచుచున్నాడు
నిదురమాను, మగత వీడు
కన్ను విప్పి కలియ జూడు(2)
1. యెరుషలేము గుమ్మములు
కాలిపోతున్నవి
ప్రాకారపు గోడలు కూలిపోతున్నవి
ప్రార్థనాయుధముతో పునరుత్థాన శక్తితో
పునఃనిర్మాణము చేతము రండి ||ఓ||
2. నిరాశ నిస్పృహలే ఎదురు నిలిచినా
నిందలెన్నో మబ్బులుగ మనల కమ్మినా
నిలిచెదం యేసుతో, నడిచెదం దీక్షతో
నిరీక్షణా బలముతో సాగిపోదము ||ఓ||
3. అపవాది బాణములు ఎన్ని విసిరినా
అగ్ని గంధకముల వాన చుట్టుముట్టినా
అదరము, బెదరము,
అరికి మనము వెరవము అన్న
యేసు సన్నిధిలో లేదిక భయము ||ఓ||
4. సంఘమనగా క్రీస్తు యేసు దేహమే కదా
చావునోడించినది ఈ దేహమే కదా
సిలువ తేజస్సుతో, కరుణ మూర్తి
మనసుతో సిరులు విరియు
జీవితాలు నిర్మిద్దాము ||ఓ||
5. యేసే ఈ సంఘమునకు అసలు పునాది
యేసే ఈ జగత్తుకు ఆశాజ్యోతి
యేసే ఆరంభము ఆయనే
అంతము యేసే
మన జీవితాల నవవసంతము ||ఓ||
6. సాక్ష్యమిచ్చె సంఘమే
Thanq for posting lyrics. But keep all the stanges.
ReplyDeleteTq
ReplyDeleteFull song please
ReplyDeleteసాక్షమిచే సంఘమే జీవించే సంఘము
ReplyDeleteజీవించే సంఘమే సాక్షమిచ్చు సంఘము
సాక్షము విశ్వాసము సౌక్యము సహవసము(2)
సిలువ చలువ పందిరిలో వర్ధిల్లాలి
Thanq
Deleteస్వార్దరహిత
Delete7. విజయంత నిజముగ యేసు ప్రభునివే - కుజనుడైన సాతాను ఒడిపోవులే - సృజనాత్మక శక్తితో - శిలువ త్యాగాస్పుర్తి తో స్వర్డారహిత సేవలను సగిద్దాము. 8. శాంతి ధ్వజము మనమందు నడచుచుండగా - శిలువ జ్యోతి మార్గమును చుపుచుండగా - సాగుని ఉద్యమం - ఆగదూ ఈ రథం - శ్వమియేసు సామ్రాజ్యం నిలుచును నిరంతరం
ReplyDeleteవెరీ నైస్ సాంగ్ ,పాట చాలా చాలా భాగుంధి
ReplyDeleteఅద్భుతమైన పాట మహిమ కలుగును గాక 🙏🏻🙏🏻
ReplyDeleteOld is gold athmiyamga adugudala chesea song
ReplyDeleteఈ పాట నేను రక్షణ పొందినప్పటినుంచి గత 30 సంవత్సరాలుగా పాడుకుంటున్నాను ఎంత పాడిన ఆశ తీరకుండా చేస్తుంది. ఎప్పుడు పాడిన నూతన ఉజ్జీవం నూతన ఉత్సాహంతో నింపుతుంది ఈ పాట మరల మాకు అందించినందుకు మీకు వందనాలు
ReplyDelete