మనకై యేసు-మరణించె
మన పాపముల కొరకే
నిత్య జీవము నిచ్చుటకే
సత్యుండు సజీవుడాయె
1 తృణీకరింపబడె
విసర్జింపబడెను
దుఃఖాక్రాంతుడాయె
వ్యసనముల భరించెను ||మనకై||
2 మన వ్యసనముల వహించెన్
మన దుఃఖముల భరించెన్
మన మెన్నిక చేయకయే
మన ముఖముల ద్రిప్పితిమి ||మనకై||
3 మన యతిక్రమముల కొరకు
మన దోషముల కొరకు
మన నాథుడు శిక్ష నొందె
మనకు స్వస్థత కలిగె ||మనకై||
4 గొఱ్ఱెలవలె తప్పితిమి
పరుగిడితిమి మన దారిన్
అరుదెంచె కాపరియై
అర్పించె ప్రాణమును ||మనకై||
5 దౌర్జన్యము నొందెను
బాధింపబడెను
తన నోరు తెరువలేదు
మనకై క్రయధన మీయన్ ||మనకై||
6 ఎదిరింప లేదెవరిన్
లేదే కపటము నోట
యెహోవా నలుగగొట్టెన్
మహా వ్యాధిని కలిగించెన్ ||మనకై||
7 సిలువలో వ్రేలాడెన్
సమాధిలో నుండెను
సజీవుండై లేచెన్
స్తోత్రము హల్లెలూయ ||మనకై||
మన పాపముల కొరకే
నిత్య జీవము నిచ్చుటకే
సత్యుండు సజీవుడాయె
1 తృణీకరింపబడె
విసర్జింపబడెను
దుఃఖాక్రాంతుడాయె
వ్యసనముల భరించెను ||మనకై||
2 మన వ్యసనముల వహించెన్
మన దుఃఖముల భరించెన్
మన మెన్నిక చేయకయే
మన ముఖముల ద్రిప్పితిమి ||మనకై||
3 మన యతిక్రమముల కొరకు
మన దోషముల కొరకు
మన నాథుడు శిక్ష నొందె
మనకు స్వస్థత కలిగె ||మనకై||
4 గొఱ్ఱెలవలె తప్పితిమి
పరుగిడితిమి మన దారిన్
అరుదెంచె కాపరియై
అర్పించె ప్రాణమును ||మనకై||
5 దౌర్జన్యము నొందెను
బాధింపబడెను
తన నోరు తెరువలేదు
మనకై క్రయధన మీయన్ ||మనకై||
6 ఎదిరింప లేదెవరిన్
లేదే కపటము నోట
యెహోవా నలుగగొట్టెన్
మహా వ్యాధిని కలిగించెన్ ||మనకై||
7 సిలువలో వ్రేలాడెన్
సమాధిలో నుండెను
సజీవుండై లేచెన్
స్తోత్రము హల్లెలూయ ||మనకై||
Good song
ReplyDeleteGood song
ReplyDeletePraise the lord....... 🙏🙏🙏🙏
ReplyDeletePraise the Lord
DeleteVery painful song
ReplyDeleteWonderfully song
ReplyDeleteMeaning full song
ReplyDeletePraise the lord
ReplyDeletePraise the lord
ReplyDeleteGood song
ReplyDeleteSuper song
ReplyDeleteBeautiful, we sing this song in our Church worship
ReplyDeletePraise the lord 🙌
ReplyDeletePraise the lord
ReplyDeleteAmen
ReplyDeleteGood Song... Praise the LORD
ReplyDeleteSuper song 🙇🙇
ReplyDeleteదేవునికి సొత్రము కలుగునుగాక
ReplyDeleteSuper song🙏
ReplyDeleteThis is pastor Emmanuel
ReplyDeleteLyrics are heart melting
వండర్ఫుల్ లిరిక్స్
ReplyDeleteAmen amen amen 🙏 praise God
ReplyDelete27 march 2026 at 10:42 praise the lord 🙏🙏
ReplyDeleteIsaiah 53
ReplyDelete