Friday, 25 December 2015

ప్రేమించేదన్ అధికముగా

ప్రేమించేదన్ అధికముగా,
ఆరాధింతున్ ఆసక్తితో... 2సార్లు
పూర్ణమనసుతో ఆరాధింతున్,
పూర్ణబలముతో ప్రేమించెదన్
ఆరాధనా ఆరాధనా....3

ఎబినేజరే ఎబినేజరే
ఇంత వరకు ఆదుకున్నావు....2
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
పూర్ణబలముతో ప్రేమించెదన్
ఆరాధనా ఆరాధనా....3

ఎల్రోయి ఎల్రోయి
నన్ను చుచావే వందనమయ.....2
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
పూర్ణబలముతో ప్రేమించెదన్
ఆరాధనా ఆరాధనా....3

యెహోవ రఫా .యెహోవ రఫా
స్వస్తపరిచావే వందనమయ
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
పూర్ణబలముతో ప్రేమించెదన్
ఆరాధనా ఆరాధనా....3(ప్రేమిం)

8 comments: