నీవుంటే నాకు చాలు యేసయ్యా -
నీ వెంటే నేను ఉంటా నేసయ్యా
నీ మాట చాలయ్యా –
నీ చూపు చాలయ్యా
నీతోడు చాలయ్యా –
నీ నీడ చాలయ్యా(2)|నీవుంటే |
ఎన్ని బాధలున్నను - ఇబ్బందులైననూ
ఎంత కష్టమొచ్చినా - నిష్టూరమైననూ (2) |నీవుంటే ||
2.బ్రతుకు నావ పగిలినా – కడలి పారైననూ
అలలు ముంచివేసినా –
ఆశలు అనగారినా (2||నీవుంటే
3 ఆస్తులన్ని పోయినా -
అనాధగా మిగిలినా
ఆప్తులే విడనాడిన -
ఆరోగ్యం క్షీణించినా(2)|నీవుంటే
4 నీకు ఇలలో ఏదియు – లేదు అసాధ్యము
నీదు క్రుపతో నాకేదియు –
నాకిల సమానము (2) ||నీవుంటే
This is just to keep all songs & Material in one place. Searchable and available.
Friday, 25 December 2015
నీవుంటే నాకు చాలు యేసయ్యా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment