ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా
ఆత్మతో సత్యముతో(2)
ఆనంద గానముతో, ఆర్బాటనాదముతో(2) “ఆరాధించెదను”
నీ జీవ వాక్యము నాలో - జీవము కలిగించే(2)
జీవిత కాలమంత నా యేసయ్యా నీకై బ్రతికెదను(2) “ఆరాధించెదను”
చింతలెన్ని కలిగినను - నిందలెన్ని నన్ను చుట్టినా
సంతోషముగా నేను నా యేసయ్యానిన్నే వెంబడింతును(2) “ఆరాధించెదను”
No comments:
Post a Comment