Friday, 25 December 2015

మదురమైనది నా యేసు ప్రేమ

మదురమైనది నా యేసు ప్రేమ
మరపురానిది నా తండ్రి ప్రేమ
మరవలేనిది నా యేసుని ప్రేమ 2
మధురాతి మధురం
నా ప్రియుని ప్రేమ
ప్రేమా... ప్రేమా... ప్రేమా.. నా యేసు ప్రేమ..2

ఇహలోక ఆశలతో -  అందుడనేనైతిని 
నీ సన్నిది విడిచి - నీకు దూరమైతిని 2
చల్లని స్వరముతో - నన్ను నీవు పిలిచి 2
నీలో నను నిలిపిన - నీ ప్రేమ మధురం
... ప్రేమా ...మదుర

పర్వతములు తప్పిన - మెట్టలు గతితప్పిన
ఎగసిపడే అలలతో - కడలే గర్జించిన 2
మరణపు చాయలే - దరిచేర నీయక 2
కౌగిట దాచిన నీ ప్రేమ మధురం... ప్రేమా ..మదుర

No comments:

Post a Comment