నిన్నే ప్రేమింతును -నిన్నే ప్రేమింతును...యేసు
నిన్నే ప్రేమింతును - నే వెనుదిరుగ
నీ సన్నిధిలో మోకరించి - నీ ఆత్మతో సాగెద
నీరసించక సాగెద - నే వెనుదిరుగ
నిన్నే ఆరాధింతును - నిన్నే ఆరాధింతును యేసు
నిన్నే ఆరాధింతును - నే వెనుదిరుగ “నీ సన్నిధిలో”
నిన్నే ధ్యానింతును - నిన్నే ధ్యానింతును యేసు
నిన్నే ధ్యానింతును - నే వెనుదిరుగ “నీ సన్నిధిలో”
No comments:
Post a Comment