నీవే నన్ను కోరుకున్నావు - నీవే నన్ను చేరుకున్నావు
నీవే నన్ను విడిపించావు - నీవే నన్నువిడువనన్నావు
ఎంత ప్రేమ యేసయ్యా - వింత ప్రేమ నీదయ్యా | నీవే |
నీ అరచేతిలో నన్ను - చెక్కుకున్నావు
నీ కృపలో నన్ను ఎన్నుకున్నావు
నీరాజ్యములో నన్ను దాచియుంచావు
నీ నామములో నన్ను రక్షించావు
ఎంత ప్రేమ యేసయ్యా-వింత ప్రేమ నీదయ్యా | నీవే |
నీ వాక్యముతో నన్ను శుద్దిచేశావు
నీ రక్తముతో నన్ను కడగివేశావు
నీ వాగ్దానముతో - నన్ను స్థిరపరచా..వు
నీ ఆత్మతో నన్ను నింపివేశావు
ఎంత ప్రేమ యేసయ్యా - వింత ప్రేమ నీదయ్యా| నీవే||
This is just to keep all songs & Material in one place. Searchable and available.
Friday, 25 December 2015
నీవే నన్ను కోరుకున్నావు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment