అన్ని నామములకన్నా పై నామము యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచదగినది
క్రీస్తేసు నామము
యేసు నామము
జయం జయము
సాతాను శక్తుల్
లయం లయము(2)
హల్లేలూయ హోసన్నా హల్లేలూయ హల్లేలూయ ఆమేన్
పాపములనుండి విడిపించును
యేసను నామము(2)
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును
క్రీస్తేసను నామము||యేసు||
2.శరీర వ్యాదులన్నీ బాగుచేయును
ఘననీయమైన యేసునామము
సమస్త భాదలను తొలగించును
అభిషక్తుడగు క్రీస్తు నామము||యేసు||
3.సాతనుపై అధికారమిచ్చెను
శక్తి కలిగిన యేసునామము
శత్రు సమూహముపైన జయమునిచ్చును జయశీలుడైన యేసునామము|| యేసు||
This is just to keep all songs & Material in one place. Searchable and available.
Friday, 25 December 2015
అన్ని నామములకన్నా పై నామము
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment