Friday, 25 December 2015

నా జీవం నా సర్వం నీవే దేవా

నా జీవం నా సర్వం నీవే దేవా
నా కోరకే బలియైన గొర్రె పిల్ల
నా కొరకే రానున్న ఓ యేసయ్యా2

తప్పిపోయిన నన్ను, వెదకి రక్షించి,
మంచి కాపరివై, నాకై ప్రాణమిచ్చితివి.(2)

ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై
విరిగి నలిగిన హృదయము నే
అర్పింతును. “నా జీవం”

No comments:

Post a Comment