నీవే నా దేవుడవు, ఆరాధింతును,
నీవే నా రాజువు కీర్తించెదను. (2)
మరణమును జయించిన
మృత్యుంజయుడవు నీవె
మరణమునుండి జీవమునకు
నన్ను దాటించావు
పరలోకమునుండి వెలుగుగ వచ్చి
మర్గము చూపితివి.
చీకటి నుండి వెలుగునకు
నన్ను నడిపించావు.
హోసన్న మహిమ నీకే
హోసన్న ప్రభావము రాజునకే (2)
నీవే...నీవే...యేసయ్య ...నీవే..నీవ
No comments:
Post a Comment