తండ్రీ కుమార శుద్దాత్మూడా
త్రియే..క దేవుడా...
ఆరాదింతును నిన్నే
ఆత్మతో సత్యముతో
సృష్ఠికర్తా.. నిన్నే ... సత్య..స్వరూపుడా
నా కొరకే బలియైన దేవా...
నిన్నే.......నే ఆరాధింతును (2)
జీవా..దిపతియైన తేజోమయుడా
సర్వోన్నతుడా ... నిన్నే....
నే ఆరాదింతును (2)
No comments:
Post a Comment