Friday, 25 December 2015

జయం జయం జయం జయం


జయం జయం   జయం జయం
యేసులో నాకు జయం జయం

1. విశ్వాసముతో నేను సాగి వెళ్ళెద,
ఆత్మ పరిపూర్ణుడైముందుకెళ్ళెదా2
నీ వాక్యమే నా హృదయములో
నా నోటిలో ఉండినా

జయం జయం   జయం జయం
యేసులో నాకు జయం జయం.2

2. గొప్ప కొండలు కదిలి పోవును
సరిహద్దులు తొలగిపోవును...2
అసాధ్యమైనది సాధించెద
విశ్వాసముతో నేను

జయం జయం   జయం జయం
యేసులో నాకు జయం జయం..2
జయం జయం  జయం జయం.4
యేసులో నాకు జయం జయం .2

No comments:

Post a Comment