1 ఉన్నత దేవుని - చాటున
నివసించువాడే
సర్వశక్తుని నీడను - విశ్రమించున్
ఆహా! పరమ ధన్యత యిదియే! (2)
తన రెక్కల క్రింద ఆశ్రయము
తన రెక్కలతో కప్పును (2)
2 దేవుడే నా ఆశ్రయం
నా కోటయు దుర్గమును
ఆయనే సత్యము - నా కేడెమును
నే నమ్ముకొను దేవుడు (2) ||తన||
3 రాత్రిలో భయముకైన
పగటి బాణముకైన
చీకటిలో తిరుగు తెగులుకైనను
భయపడనే భయపడను(2) ||తన||
4 వందలు వేలైన
నీ ప్రక్కను కూలినను
ఆయనే నీదు విమోచకుడు
అపాయము తాకదు (2) ||తన||
5 దేవుడే నీ ఆశ్రయం
ఆయనే నీ నివాస స్థలం
అపాయము తెగులు గుడారమును
చెంతకు సమీపించవు (2) ||తన||
6 నీ...దు మార్గము లన్నిటన్
తన దూతలు కాపాడున్
పాదమునకు రాయి తగులకుండా
వారు నిన్నెత్తికొందురు (2) ||తన||
7 కొదమ సింహము నణచి
నాగు పాములన్ త్రొ....క్కి
అతడు నన్ను ప్రేమించెను
అతనికి జయమిత్తున్ (2) ||తన||
8 నా...నామము నెరిగెన్
అతని ఘనపరచెదను
శ్రమలో నేనతనికి తోడైయుండి
నే నుత్తర మిచ్చెదను (2) ||తన||
నివసించువాడే
సర్వశక్తుని నీడను - విశ్రమించున్
ఆహా! పరమ ధన్యత యిదియే! (2)
తన రెక్కల క్రింద ఆశ్రయము
తన రెక్కలతో కప్పును (2)
2 దేవుడే నా ఆశ్రయం
నా కోటయు దుర్గమును
ఆయనే సత్యము - నా కేడెమును
నే నమ్ముకొను దేవుడు (2) ||తన||
3 రాత్రిలో భయముకైన
పగటి బాణముకైన
చీకటిలో తిరుగు తెగులుకైనను
భయపడనే భయపడను(2) ||తన||
4 వందలు వేలైన
నీ ప్రక్కను కూలినను
ఆయనే నీదు విమోచకుడు
అపాయము తాకదు (2) ||తన||
5 దేవుడే నీ ఆశ్రయం
ఆయనే నీ నివాస స్థలం
అపాయము తెగులు గుడారమును
చెంతకు సమీపించవు (2) ||తన||
6 నీ...దు మార్గము లన్నిటన్
తన దూతలు కాపాడున్
పాదమునకు రాయి తగులకుండా
వారు నిన్నెత్తికొందురు (2) ||తన||
7 కొదమ సింహము నణచి
నాగు పాములన్ త్రొ....క్కి
అతడు నన్ను ప్రేమించెను
అతనికి జయమిత్తున్ (2) ||తన||
8 నా...నామము నెరిగెన్
అతని ఘనపరచెదను
శ్రమలో నేనతనికి తోడైయుండి
నే నుత్తర మిచ్చెదను (2) ||తన||
నిజమే ఆయన రెక్కలలోనే మనకు ఆశ్రయము, ఆరోగ్యం మరియు కాపుదల వున్నది.
ReplyDelete