యేసు నాదు కాపరి వాని
వాసిగా స్తుతించెదన్
యేసు గొఱ్ఱె పిల్లను
పోయెదను తనవెంట
1 పచ్చిక పట్లకు - మచ్చికతో నడుపున్
స్వఛ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతిన్
ముందు ముందు వెళ్ళుచు
పొందుగ రక్షించు నన్ను
తన మాధుర్య స్వరంబున
తనివి దీర్చును ||యేసు||
2 మరణ లోయ ద్వారా
సరిగా నడిపించును
అడవి భయము లెల్ల
ఎడబాపి రక్షించున్
హత్తి ఒత్తి కట్టి గాయా
లెంతో ఆదరించును
వింతగు వాని ప్రేమ సేవలో
సంతోషింతును ||యేసు||
3 శత్రుల ముందాహారం
సంసిద్ధము జేయును
నా గిన్నె నిండించి
పొర్లి పారజేసి
కడిగి కడిగి శుద్ధిచేసి
ఆత్మ దాన మిచ్చెను
వడిగ వాని సాయమున
జయమున వెళ్ళెదను ||యేసు||
వాసిగా స్తుతించెదన్
యేసు గొఱ్ఱె పిల్లను
పోయెదను తనవెంట
1 పచ్చిక పట్లకు - మచ్చికతో నడుపున్
స్వఛ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతిన్
ముందు ముందు వెళ్ళుచు
పొందుగ రక్షించు నన్ను
తన మాధుర్య స్వరంబున
తనివి దీర్చును ||యేసు||
2 మరణ లోయ ద్వారా
సరిగా నడిపించును
అడవి భయము లెల్ల
ఎడబాపి రక్షించున్
హత్తి ఒత్తి కట్టి గాయా
లెంతో ఆదరించును
వింతగు వాని ప్రేమ సేవలో
సంతోషింతును ||యేసు||
3 శత్రుల ముందాహారం
సంసిద్ధము జేయును
నా గిన్నె నిండించి
పొర్లి పారజేసి
కడిగి కడిగి శుద్ధిచేసి
ఆత్మ దాన మిచ్చెను
వడిగ వాని సాయమున
జయమున వెళ్ళెదను ||యేసు||
Very wonderful song
ReplyDeleteBeautiful lyrics
ReplyDeleteAwesome song
ReplyDeleteEnter comment
ReplyDelete